author image

Madhukar Vydhyula

Low Pressure: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు
ByMadhukar Vydhyula

గత కొంత కాలంగా రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.ఈ క్రమంలో మరోసారి ఆల్పపీడనం ఏర్పడింది. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Revanth Reddy,KTR: కేసు కొట్టివేయాలని హైకోర్టులో సీఎం రేవంత్, కేటీఆర్‌ పిటిషన్‌
ByMadhukar Vydhyula

తమపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి, కేటీఆర్ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

MLA Harmeet Singh :  పంజాబ్ లో కలకలం.. పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయిన ఆప్‌ ఎమ్మెల్యే
ByMadhukar Vydhyula

ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే హ‌ర్మీత్ సింగ్ ప‌త‌న్‌ మ‌జ్రా పై రేప్ కేసు న‌మోదు అయిన విషయం తెలిసిందే. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

Instagram Love : ఇన్‌స్టా ప్రియుడికోసం.. కట్టుకున్నోన్ని వదిలేస్తానన్న భార్య... కోపంతో భర్త ఏం చేశాడంటే?
ByMadhukar Vydhyula

వారిది 13 ఏళ్ల బంధానికి గుర్తుగా ముగ్గురు పిల్లలు...అయినా ఆమె అవన్నీ కాదనుకుంది. వరంగల్ | హైదరాబాద్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

German Foreign Minister: భారత పర్యటనలో జర్మన్ విదేశాంగ మంత్రి వాడేఫుల్..ఎందుకొచ్చారంటే..
ByMadhukar Vydhyula

ప్రపంచ వేదికపై భారతదేశం కీలక పాత్ర పోషిస్తున్నవేళ జర్మనీ విదేశాంగ మంత్రి జోహన్ డేవిడ్ వాడేఫుల్ భారతదేశ పర్యటనకు వచ్చారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Nestle CEO: ఎంప్లాయితో సంబంధం.. నెస్లే సీఈఓ పై వేటు
ByMadhukar Vydhyula

ఉద్యోగితో ఎఫైర్‌ నడిపిన వ్యవహారంలో  నెస్లే (Nestle) సీఈవో లారెంట్‌ ఫ్రీక్సే తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. Latest News In Telugu | బిజినెస్ | ఇంటర్నేషనల్ | Short News

Ritu Chaudhary : బిగ్‌బాస్‌లోకి జబర్దస్త్‌ గ్లామర్‌ నటి..అందుకోసమేనా?
ByMadhukar Vydhyula

కామెడీ షో జబర్దస్త్‌ ద్వారా బల్లితెరకు పరిచయమైన నటి రీతూ చౌదరి బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్ | Short News

Wanaparthy District: చనిపోయిన వ్యక్తి లేచి కూర్చున్నాడు.. వనపర్తి జిల్లాలో షాకింగ్ ఘటన.. అసలేమైందంటే!?
ByMadhukar Vydhyula

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అభిమాని తైలం రమేష్ అనే వ్యక్తి మరణించాడని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మహబూబ్ నగర్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Kaleshwaram Project: కాళేశ్వరం పై విచారణ చేయండి. సీబీఐ కి ప్రభుత్వం లేఖ
ByMadhukar Vydhyula

కాళేశ్వరం బ్యారేజీలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదిక విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. Latest News In Telugu | తెలంగాణ | Short News

Land Dispute: 11 గుంటల భూమి కోసం ప్రాణం తీశారు
ByMadhukar Vydhyula

భూవివాదం నేపథ్యంలో జరిగిన ఒక గొడవ ఒకరిప్రాణం తీయగా, మరికొంత మంది గాయపడ్డ ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది.హైదరాబాద్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

Advertisment
తాజా కథనాలు