Gold Prices: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్... తగ్గిన బంగారం ధరలు! By Bhavana 24 Sep 2024 బంగారం ధరలు హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి తులం రూ. 69,800 గా ఉంది. రెండు రోజుల వ్యవధిలోనే రూ. 1350 పెరిగింది. Short News | Latest News In Telugu | బిజినెస్
Kurnool: విద్యార్థినులకు హెచ్ఎం లైంగిక వేధింపులు..! By Bhavana 24 Sep 2024 కర్నూలు పెద్దకడబూరు మండల పరిషత్ ప్రాథమిక ఆదర్శ పాఠశాల హెడ్ మాస్టర్ సుప్రసాద్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. తన సెల్ ఫోన్ లో బ్లూ ఫిల్మ్ లు చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించేవాడు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | క్రైం
Mpox: భారత్‌లో మంకీ పాక్స్ క్లాడ్ 1 బీ తొలి కేసు... ! By Bhavana 24 Sep 2024 భారత్ లో మంకీ పాక్స్ మరో కేసు నమోదైంది. ఈ సారి నమోదైన కేసు ‘హెల్త్ ఎమర్జెన్సీ’కి కారణమైన ‘క్లాడ్ 1బీ’ రకం కావడం ఆందోళన కలిగిస్తుంది. కేరళకు చెందిన 38 ఏళ్ల యువకుడిలో క్లాడ్ 1బీ రకం మంకీపాక్స్ వ్యాధి నిర్థారణ అయ్యింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
Pawan Kalyan: దుర్గ గుడి మెట్లు శుభ్రం చేసిన పవన్ కల్యాణ్! By Bhavana 24 Sep 2024 తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో కనక దుర్గ ఆలయంలో శుద్ది కార్యక్రమం చేపట్టారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
Israel: లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 492 మంది మృతి..! By Bhavana 24 Sep 2024 లెబనాన్ లోని హెజ్బొల్లాలను లక్ష్యంగా చేసుకొని సైన్యం వైమానిక దాడులకు తెగబడుతుంది. 24 గంటల్లో 492 మంది ప్రజలు మృతి చెందారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | క్రైం
Ap: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..వారికి ఇక నుంచి నెలకు 10 వేలు! By Bhavana 24 Sep 2024 ఏపీ ప్రభుత్వం వైఎస్‌ఆర్ లా నేస్తం పథకం పేరును న్యాయమిత్రగా మార్చిన సంగతి తెలిసిందే. లాయర్లకు నెలకు గౌరవ వేతనం కింద రూ.10 వేలు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అయ్యింది. short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
Migrant Board: పడవలో 30 మృతదేహాలు! By Bhavana 24 Sep 2024 సెనెగల్ తీరంలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. దేశ రాజధాని డాకర్ తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలో కొట్టుకుపోతున్న ఓ పడవలో 30 మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఇంటర్నేషనల్ | క్రైం | Latest News In Telugu | Short News
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం...రెండు రాష్ట్రాల్లో వారం పాటు వానలే..! By Bhavana 24 Sep 2024 తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, యానాంలలో వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ | వాతావరణం | Latest News In Telugu | Short News
హెజ్‌బొల్లా స్థావరాల పై ఇజ్రాయెల్ భీకరదాడులు..356 మంది మృతి! By Bhavana 24 Sep 2024 హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఈ వైమానిక దాడుల్లో 21 మంది చిన్నారులు సహా 356 మంది మృతి చెందినట్లు లెబనాన్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇంటర్నేషనల్ | Latest News In Telugu | Short News
Tirumala : ప్రసాదం గురించి.. సుప్రీం కోర్టుకు సుబ్రహ్మణ్య స్వామి! By Bhavana 23 Sep 2024 తిరుపతి లడ్డూ వివాదంపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నేషనల్ | తిరుపతి | రాజకీయాలు | Latest News In Telugu | Short News