author image

Bhavana

By Bhavana

అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్పెషల్‌ ఇంటిలిజెన్స్ బ్రాంచ్‌ కేంద్రంగా కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఏకంగా 4,500 కు పైగా ఫోన్లను ట్యాప్‌ చేసినట్లు వెల్లడైంది. తెలంగాణ | హైదరాబాద్ | Latest News In Telugu | Short News

By Bhavana

హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తున్న ఓ ట్రావెలర్‌ బస్సులో ఓ మహిళ పై క్లీనర్‌ అత్యాచారం చేసిన సంఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది.నిందితుడు సాయి కుమార్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ | క్రైం | హైదరాబాద్ | Latest News In Telugu | Short News

By Bhavana

తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వులు కలిశాయనే వార్తలతో టీటీడీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీటీడీ ఆగమ సలహా మండలి తిరుమలలో శాంతి హోమం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ | తిరుపతి | Latest News In Telugu | Short News

By Bhavana

చైల్డ్ పోర్నోగ్రఫీ ఏ పరిస్థితుల్లో, ఏ రూపంలో ఉన్నా సరే నేరమేనని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. నేషనల్ | Latest News In Telugu | Short News

By Bhavana

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల వస్తుంటారు. అయితే కొందరు భక్తులు స్వామి వారిని దర్శించుకునే క్రమంలో తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ | తిరుపతి | Latest News In Telugu | Short News

By Bhavana

జైపూర్‌ వేదికగా జరిగిన 'మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2024' పోటీల్లో గుజరాత్​కు చెందిన రియా సింఘా విజేతగా నిలిచింది.. నేషనల్ | Latest News In Telugu | Short News

By Bhavana

ఏపీ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. అర్హులైన కొత్తవారికి పెన్షన్లను ఇస్తామని ప్రకటించిన క్రమంలో నూతన దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియకు ప్రభుత్వం రెడీ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ | రాజకీయాలు | Latest News In Telugu | Short News

By Bhavana

బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం వల్ల తెలంగాణ లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు వివరించారు. నల్గొండ | హైదరాబాద్ | Latest News In Telugu | Short News

By Bhavana

ఇరాన్‌లోని బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీకేజీ అయ్యి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 51 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంటర్నేషనల్ | క్రైం | Latest News In Telugu | Short News

By Bhavana

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల బంగారం 22క్యారెట్ల ధర రూ. 10 తగ్గి.. రూ. 69,590కి చేరింది. ఆదివారం ఈ ధర రూ. 69,600గా ఉంది. కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 93,000గా ఉంది. బిజినెస్ | Latest News In Telugu | Short News

Advertisment
తాజా కథనాలు