వైజాగ్ Vizag Lorry Incident: విశాఖలో లారీ బీభత్సం .. పార్కులోకి దూసుకెళ్లడంతో.. విశాఖ బీచ్ రోడ్డులో లారీ బీభత్సం సృష్టించింది. ఇసుక లోడుతో వెళ్తున్న లారీ బ్రేకులు ఫెయిల్ అవడంతో.. పక్కనే ఉన్న పార్కులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. By Archana 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vizag News: వైజాగ్లో కలకలం.. వీధి రౌడీల్లా కొట్టుకున్న విజ్ఞాన్ కాలేజ్ స్టూడెంట్స్-వీడియో! దువ్వాడ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో యువతరంగ్ పోస్టర్ ఆవిష్కరణలో జూనియర్ సీనియర్స్ మధ్య వివాదం చెలరేగింది . కర్రలతో రౌడీలా సీనియర్స్, జూనియర్ విద్యార్థులు కొట్టుకున్నారు. ఘర్షణపై పలువురు విద్యార్ధులపై బీఎన్ ఎస్ 324 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. By Vijaya Nimma 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime : ఏపీలో దారుణం.. కూతురు వరుసయ్యే మహిళను ప్రెగ్నెంట్ చేసి.. ! విశాఖలో ఓ మానవమృగం కీచకపర్వం వెలుగుచూసింది. వరుసకు కూతురయ్యే మహిళపై అనేక ఏళ్లుగా లైంగికదాడి చేస్తూ గర్భవతినిచేశాడు పెబ్బిలి రవికుమార్ అనే వ్యక్తి. ఆ మహిళ ఫిర్యాదుతో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. By Madhukar Vydhyula 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Vizag Vasantha Incident: వయాగ్రా వాడుతూ, పోర్న్ చూపిస్తూ.. విశాఖ వసంత కేసులో బిగ్ ట్విస్ట్ ! విశాఖలో నవవధువు వసంత ఆత్మహత్య కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటకు వస్తున్నాయి. ఆమె భర్త నాగేంద్రబాబు ఫోన్ను సీజ్ చేసిన పోలీసులు అతని ఫోన్ లో వందల పోర్న్ వీడియోలు ఉన్నట్లుగా గుర్తించారు. అంతేకాకుండా గూగుల్ హిస్టరీని చేక్ చేసి పోలీసులు షాక్ అయ్యారు. By Krishna 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అలా చేస్తే ఊరుకునేది లేదు.. APSRTC సిబ్బందికి సీరియస్ వార్నింగ్ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో సిబ్బందికి యాజమాన్యం వార్నింగ్ ఇచ్చింది. ఇకపై బస్సుల్లో కొత్త సినిమాల పైరసీ వీడియోలు ప్రదర్శిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆపరేషన్స్ విభాగం ఈడీ అప్పల రాజు ఆదేశాలు జారీ చేశారు By Bhavana 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: వాహనాలు చోరీ చేసిన వ్యక్తి అరెస్టు AP News:ఆటో తో సహా రెండు ద్విచక్ర వాహనాలను చోరీ చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు అనకాపల్లి జిల్లా యలమంచిలి సీఐ ధనుంజయరావు తెలిపారు. మంగళవారం యలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సావిత్రి తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో చోరీ వివరాలను వెల్లడించారు. By Madhukar Vydhyula 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Manyam Bandh : ప్రశాంతంగా మన్యం బంద్...మరో 24 గంటల టెన్షన్ .. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో 48గంటల నిరవధిక బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మంగళవారం తెల్లవారు జాము నుంచే ఆదివాసీ సంఘాలు, రాజకీయ పక్షాలు రోడ్డెక్కాయి. జిల్లా కేంద్రం పాడేరులో ఎక్కడిక్కడ వాహనాలను అడ్డుకుంటున్నారు. రేపు కూడా మన్యం బంద్ కొనసాగనుంది. By Madhukar Vydhyula 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Home Guard Suicide: ఏపీలో దారుణం.. 6ఏళ్ల కొడుకుతో హోంగార్డు ఆత్మహత్య! ఏపీలో దారుణం జరిగింది. అనకాపల్లి జిల్లా డీఎస్పీ కార్యాలయంలో హోంగార్డుగా పనిచేస్తున్న అట్టా ఝాన్సీ.. తన 6ఏళ్ల కొడుకుతో కలిసి ఏలేరు కాలువలో దూకడంతో ఇద్దరు చనిపోయారు. భర్త అచ్యుతరావు వేధింపులే కారణమని తేలడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. By srinivas 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP BJP: బీజేపీ విజయంపై పురంధేశ్వరి సంచలన కామెంట్స్.. విధ్వంసాలు, కక్షలతోనే అంటూ! దేశంలో ఎక్కడా ఎన్నికలు జరిగినా బీజేపీదే విజయమని ఏపీ బీజేపీ ఛీఫ్ పురంధేశ్వరి అన్నారు. బీజేపీని ఆశీర్వదించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 27ఏళ్ల తర్వాత ఢిల్లీలో సాధించిన విజయం బీజేపీ కార్యకర్తలకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. By srinivas 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn