ఆంధ్రప్రదేశ్ అలా చేస్తే ఊరుకునేది లేదు.. APSRTC సిబ్బందికి సీరియస్ వార్నింగ్ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో సిబ్బందికి యాజమాన్యం వార్నింగ్ ఇచ్చింది. ఇకపై బస్సుల్లో కొత్త సినిమాల పైరసీ వీడియోలు ప్రదర్శిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆపరేషన్స్ విభాగం ఈడీ అప్పల రాజు ఆదేశాలు జారీ చేశారు By Bhavana 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: వాహనాలు చోరీ చేసిన వ్యక్తి అరెస్టు AP News:ఆటో తో సహా రెండు ద్విచక్ర వాహనాలను చోరీ చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు అనకాపల్లి జిల్లా యలమంచిలి సీఐ ధనుంజయరావు తెలిపారు. మంగళవారం యలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సావిత్రి తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో చోరీ వివరాలను వెల్లడించారు. By Madhukar Vydhyula 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Manyam Bandh : ప్రశాంతంగా మన్యం బంద్...మరో 24 గంటల టెన్షన్ .. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో 48గంటల నిరవధిక బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మంగళవారం తెల్లవారు జాము నుంచే ఆదివాసీ సంఘాలు, రాజకీయ పక్షాలు రోడ్డెక్కాయి. జిల్లా కేంద్రం పాడేరులో ఎక్కడిక్కడ వాహనాలను అడ్డుకుంటున్నారు. రేపు కూడా మన్యం బంద్ కొనసాగనుంది. By Madhukar Vydhyula 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Home Guard Suicide: ఏపీలో దారుణం.. 6ఏళ్ల కొడుకుతో హోంగార్డు ఆత్మహత్య! ఏపీలో దారుణం జరిగింది. అనకాపల్లి జిల్లా డీఎస్పీ కార్యాలయంలో హోంగార్డుగా పనిచేస్తున్న అట్టా ఝాన్సీ.. తన 6ఏళ్ల కొడుకుతో కలిసి ఏలేరు కాలువలో దూకడంతో ఇద్దరు చనిపోయారు. భర్త అచ్యుతరావు వేధింపులే కారణమని తేలడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. By srinivas 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP BJP: బీజేపీ విజయంపై పురంధేశ్వరి సంచలన కామెంట్స్.. విధ్వంసాలు, కక్షలతోనే అంటూ! దేశంలో ఎక్కడా ఎన్నికలు జరిగినా బీజేపీదే విజయమని ఏపీ బీజేపీ ఛీఫ్ పురంధేశ్వరి అన్నారు. బీజేపీని ఆశీర్వదించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 27ఏళ్ల తర్వాత ఢిల్లీలో సాధించిన విజయం బీజేపీ కార్యకర్తలకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. By srinivas 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ KA Paul: జగన్ను వాళ్లే ముంచేశారు.. చంద్రబాబుకు చచ్చిన తర్వాత నరకం తప్పదు: కేఏపాల్ సంచలనం ఢిల్లీ ఎన్నికలపై కేఏపాల్ సంచలన ఆరోపణలు చేశారు. దేశ రాజధానిలో ఎలక్షన్ కమిషన్ పూర్తిగా ఫెయిల్ అయిందన్నారు. చంద్రబాబుపీఎం మోదీకి లోంగిపోయారని, చచ్చిన తర్వాత ఆయనకు నరకం తప్పదన్నారు. ఇక జగన్ను విజయసాయిరెడ్డి, షర్మిల ముంచేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. By srinivas 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ముగ్గురు చిన్నారుల మిస్సింగ్.. విశాఖలో కలకలం.. వైజాగ్లో ముగ్గురు చిన్నారుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఇంటి నుంచి ఆడుకోవడానికి వెళ్లిన ముగ్గురు పిల్లలు తిరిగి రాలేదు. తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒడిస్సా బోర్డర్లో ఆ ముగ్గురు చిన్నారులను పోలీసులు గుర్తించారు. By Kusuma 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Vizag Crime: కూతురు న్యూడ్ వీడియోలు తీశాడని.. ఆమె ఫ్యామిలీ ఏం చేసిందో చూడండి! విశాఖ జిల్లా గాజువాకలో దారుణం చోటుచేసుకుంది. పక్కింట్లో ఉండే యువతి న్యూడ్ వీడియోలు తీశాడని ఆమె కుటుంబ సభ్యులు యువకుడిపై దాడి చేసి గదిలో బంధించారు. ఈ క్రమంలో ఆ యువకుడు గదిలో ఉరేసుకొని అనుమానాస్పదంగా మృతి చెందారు. దీంతో యువతి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. By Archana 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ son kills mother : విశాఖలో దారుణం.. ఆన్లైన్ గేమ్స్ వద్దన్నందుకు.. కన్నతల్లిని కడతేర్చిన తనయుడు విశాఖ జిల్లా మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. ఆన్ లైన్ గేములకు బానిసైన కొడుకును మందలించడమే ఆ తల్లి చేసిన పాపమైంది. కొడుకును మార్చడానికిఆ తల్లి చేసిన ప్రయత్నం ఫలించకపోగా కొడుకు చేతిలో ప్రాణాలు పోయాయి. కొడుకు చేతిలో హత్యకు గురైంది. By Madhukar Vydhyula 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn