ఆంధ్రప్రదేశ్ BREAKING: ఏపీలో ఫుడ్ పాయిజన్ కలకలం.. నలుగురు విద్యార్థులు మృతి! AP: అనకాపల్లి కైలాసపట్నంలోని అనాథ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో నలుగురు విద్యార్థులు మృతి చెందడం కలకలం రేపుతోంది. మరో ఇద్దరి పరిస్థితి విషంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫుడ్ పాయిజన్‌తో మరో 27 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలకు గురవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. By V.J Reddy 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Araku Crime: పాపం.. తల్లి శవంతో రెండురాత్రులు అడవిలో పసిపాప అరకు దగ్గరలో ఒక తల్లి ఏడాది పాపను ఒడిలో పెట్టుకుని అడవిలో ఉరివేసుకుంది. రెండురోజుల తరువాత ఆ చిన్నారి దగ్గరలోని రోడ్డుపై గ్రామస్థులు గమనించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మతిస్థిమితం లేకనే తల్లి అలా చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటన స్థానికులను కలచివేసింది. By KVD Varma 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ సింహాద్రి అప్పన్న స్వామికి హోంమంత్రి అనిత పూజలు సింహాద్రి అప్పన్న స్వామిని ఏపీ హోంమంత్రి అనిత ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. సింహాచలం తొలి పావంచ నుంచి మెట్ల మార్గంలో కొండపైకి వెళ్లారు. అధికారులు ఆలయ మర్యాదలతో హోం మంత్రికి స్వాగతం పలికారు. అర్చకులు తీర్ధప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. By Nikhil 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vishaka: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవ ఎన్నిక! ఏపీలోని విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడేళ్ల పాటు బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా కొనసాగనున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. టీడీపీ నుంచి ఎవరినీ ఈ ఎన్నికల బరిలో దించలేదు సీఎం చంద్రబాబు. By srinivas 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Telugu Freedom Fighters: తొడగొట్టిన తెలుగు జాతి వీరులు.. బ్రిటిషర్ల వెన్నులో వణుకు పుట్టించిన యోధులు! కొందరిది అహింసా మార్గం.. మరికొందరిది విప్లవ మార్గం.. ఆంధ్ర నుంచి ఎందరో స్వాతంత్య్ర సమర యోధులు తమ జీవితాలను పణంగా పెట్టి, తర్వాతి తరాలు స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు పోరాడారు. వారి గురించి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి. By Archana 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ KA Paul: అభివృద్ధి కావాలంటే అమెరికా రండి.. చంద్రబాబు, రేవంత్‌కు పాల్ పిలుపు కేఏ పాల్ కీలక ప్రకటన చేశారు. అమెరికాలో అక్టోబర్ 1, 2, 3 తేదీల్లో గ్లోబల్ పీస్ ఎకానమీట్ సమ్మిట్ జరుగుతుందన్నారు. ఈ సమ్మిట్‌కు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిని ఆహ్వానించినట్లు చెప్పారు. రాష్ట్రాలు అభివృద్ధి కావాలంటే సీఎంలు అమెరికాకు రావాలని పిలుపునిచ్చారు. By V.J Reddy 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ బిర్యానీ అనుకుంటే పస్తులు: చంద్రబాబు పాలనపై జగన్-VIDEO చంద్రబాబు బిర్యానీ పెడతా అన్నాడని ప్రజలు ఆశపడ్డారని మాజీ సీఎం జగన్ అన్నారు. కానీ ఇప్పుడు పస్తులు ఉంటున్నారన్నారు. తానే సీఎంగా ఉండి ఉంటే.. రైతు భరోసా, అమ్మ ఒడి తదితర పథకాల డబ్బులు విడుదల అయ్యి ఉండేదన్నారు. విశాఖ నేతలతో జగన్ ఈ రోజు సమావేశమయ్యారు By Nikhil 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Fire Accident : విశాఖలో భారీ ఫైర్ యాక్సిడెంట్.. భయంతో జనం పరుగులు! విశాఖ బీచ్‌రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డైనోపార్క్లో మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న జనాలు భయంతో పరుగులు తీశారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. By Nikhil 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP : టీడీపీ కీలక నిర్ణయం.. ఎమ్మెల్సీ ఉపఎన్నికలో పోటీకి దూరం AP: విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోటీ నుంచి టీడీపీ తప్పుకుంది. వైసీపీకి మెజార్టీ MPTC, ZPTCల మద్దతు ఉండటంతో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ ఈ ఎన్నిక బరిలో ఉన్నారు. By V.J Reddy 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn