ఆంధ్రప్రదేశ్ Paravada Pharmacy : పరవాడ ఫార్మాసిటీలో మరో ప్రమాదం.. విషవాయువులు లీక్ అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ ఏక్టోరియా యూనిట్-6లో ప్రమాదం చోటు చేసుకుంది. విషవాయువులు పీల్చి ఓ కాంట్రాక్టు ఉద్యోగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడిని వెంటనే గాజువాకలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషవాయువులు లీకయ్యాయి. By Madhukar Vydhyula 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP MLC Elections: రేసు నుంచి వర్మ ఔట్.. దేవినేని ఇన్.. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ఇదే! ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా MLC స్థానాలకు నోటిఫికేషన్ విడుదలై విషయం తెలిసిందే. TDP నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు, వంగవీటి రాధా, మోపిదేవి వెంకటరమణ, బీద రవిచంద్ర, బుద్ధా వెంకన్న, మంతెన సత్యనారాయణ పోటీలో ఉన్నారు. పిఠాపురం వర్మకు ఛాన్స్ లేదని తెలుస్తోంది. By Nikhil 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maha Shivratri 2025: మహాశివరాత్రి స్పెషల్.. రెండు రోజులు సెలవులు! మహాశివరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు దినంగా ప్రకటించారు. వాటితో పాటు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు ఫిబ్రవరి 26న మూతపడనున్నాయి. అలాగే ఫిబ్రవరి 28న లోసర్ పండుగ కోసం కేవలం గాంగ్టాక్లోని బ్యాంకులు మూసివేయబడతాయి. By Seetha Ram 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APPSC Group-2: ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్ష ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 92,250 మంది మెయిన్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. వీళ్లలో 86,459 మంది హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోగా.. ఇందులో 92శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 175 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. By B Aravind 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ Vizag: లోకల్ బాయ్ నానిని అరెస్టు చేసిన విశాఖ పోలీసులు సోషల్ మీడియాలో బెట్టింగ్ పై రిల్స్ చేస్తూ అడ్డంగా బుక్కైన లోకల్ బాయ్ నానిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనిపై పలు సెక్షన్ల కింద సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు నాని ని రిమాండ్ కు తరలించారు. By Manogna alamuru 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP CRIME: భర్త డ్యూటీకెళ్లగానే ప్రియుడితో రాసలీలలు.. పక్కింటావిడా చూసిందని రక్తం కక్కేలా దాడి చేసి! ఏపీ అనకాపల్లి జిల్లా మునగపాకలో ఘోరం జరిగింది. పక్కింటి దీపిక తమ అక్రమ సంబంధాన్ని గుర్తించిందనే భయంతో వివాహిత సరిత తన ప్రియుడు రాజుతో కలిసి దీపికను రక్తం కక్కేలా కొట్టడం కలకలం రేపుతోంది. సరిత భర్త ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. By srinivas 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Local Boy Nani: యూట్యూబర్ లోకల్బాయ్ నానికి బిగ్షాక్.. అరెస్టుకు రంగం సిద్ధం! యూట్యూబర్ లోకల్ బాయ్ నానికి బిగ్ షాక్ తగిలింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు విశాఖలో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే నానిపై ఐపీఎస్ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో నాని ఆయనకు క్షమాపణ చెప్పాడు. By Seetha Ram 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఆత్మహత్యకు దారితీసిన క్షణికావేశం.. భర్త బయటకు తీసుకెళ్లలేదని.. భార్య ఏం చేసిందంటే? భర్త షికారుకు తీసుకెళ్లలేదని భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. అనకాపల్లికి చెందిన జ్యోతికి ఏడు నెలల కొడుకు ఉన్నాడు. ఈ సమయంలో బయటకు తీసుకెళ్లమని భర్తను కోరగా తల్లి ఎందుకని మందలించింది. దీంతో జ్యోతి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. By Kusuma 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ Vizag Lorry Incident: విశాఖలో లారీ బీభత్సం .. పార్కులోకి దూసుకెళ్లడంతో.. విశాఖ బీచ్ రోడ్డులో లారీ బీభత్సం సృష్టించింది. ఇసుక లోడుతో వెళ్తున్న లారీ బ్రేకులు ఫెయిల్ అవడంతో.. పక్కనే ఉన్న పార్కులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. By Archana 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn