Jagan : జగన్కు కొడాలి నాని, వల్లభనేని వంశీ షాక్
జగన్కు కొడాలి నాని, వల్లభనేని వంశీ షాక్ ఇచ్చారు. ఈరోజు దేవాలయాల్లో ప్రక్షాళన పూజలు చేయాలని జగన్ ఇచ్చిన పిలుపునకు వారు దూరంగా ఉన్నారు. గత మూడు నెలలుగా గుడివాడ, గన్నవరంలో వారి కనిపించకపోవడంతో అక్కడి వైసీపీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/babu-3-1.jpg)
/rtv/media/media_files/9E6VBFxKh5OZYlv5p95R.jpg)
/rtv/media/media_files/u2ZkGYIyN2QWzLuevtc1.jpg)
/rtv/media/media_files/jGBNCeNflRO2bJOT7nxi.jpg)
/rtv/media/media_files/NL8xhtDi8CvgZc2t5E3B.jpg)
/rtv/media/media_files/rziY41TZ8ZYVZofkN6Qf.jpg)
/rtv/media/media_files/2vw5Ek8DkriBvd1mxT0N.jpg)
/rtv/media/media_files/mUpkDlga0U4y4EL1IoTF.jpg)
/rtv/media/media_files/m2Tf98TzSnpEmldhiZ2R.jpg)
/rtv/media/media_files/h1QQLtGw5iFUrApRG3dj.jpg)