Vangaveeti Radha: వంగవీటి రాధాకు గుండెపోటు! AP: వంగవీటి రాధా ఆసుపత్రిలో చేరారు. స్వల్ప గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. గ్యాస్ నొప్పి వల్ల ఆసుపత్రిలో చేరినట్లు రాధా సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. By V.J Reddy 26 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Vangaveeti Radha: వంగవీటి రాధా ఆసుపత్రిలో చేరారు. నిన్న అర్ధరాత్రి ఆయన అస్వస్థతకు గురయ్యారు. స్వల్ప గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. గ్యాస్ నొప్పి వల్ల ఆసుపత్రిలో చేరినట్లు రాధా సన్నిహితులు చెబుతున్నారు. 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో వంగవీటి రాధాను పెట్టినట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. #ap-news #vangaveeti-radha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి