ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: రాజధానితో నేషనల్ హైవే అనుసంధానం రాజధానికి నేషనల్ హైవే అనుసంధానించాలని భావిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీనిపై కీలక నిర్ణయం తీసకుంది. సీడ్ యాక్సిస్ రోడ్ తరహాలో మరో రెండు రోడ్లను నిర్మించాలని ప్రణాళికలు వేస్తోంది. By Manogna alamuru 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: 2005 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి వెంకయ్యచౌదరి వెంకయ్యను టీటీడీ జేఈవోగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయనను డిప్యుటేషన్‌పై పంపేందుకు కేంద్రం ఆమోదం తెలపడంతో వెంటనే ఉత్తర్వులను ఇచ్చింది. By Manogna alamuru 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kodali Nani: గుడివాడలో కొడాలి నానికి బిగ్ షాక్.. ఆఫీసు స్వాధీనం! గుడివాడలో కొడాలి నాని ఆఫీస్ అయిన శరత్ థియేటర్ ను యజమానులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన టీ పార్టీకి హాజరైన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ.. కొడాలి నాని, ఆయన అనుచరుల కబ్జా బాధితులందరికీ న్యాయం చేస్తానని ప్రకటించారు. By Nikhil 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Shanthi : శాంతి, మదన్ మోహన్ ఇష్యూలో బిగ్ ట్విస్ట్.. సుభాష్ ఆడియో వైరల్! శాంతి, మదన్ మోహన్, సుభాష్, విజయసాయిరెడ్డి ఇష్యూలో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. శాంతి బిడ్డకు తాను తండ్రిని కాదంటూ మదన్ మోహన్ ఫ్రెండ్‌తో సుభాష్ మాట్లాడిన ఆడియో వైరల్ అవుతోంది. మరోవైపు శాంతితో సుభాష్ దిగిన ఫొటోలు బయటకు రావడం హాట్ టాపిక్ గా మారింది. By srinivas 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మనకు తెలియని ఏకైక శక్తి దేవుడే: చంద్రబాబు కొలనుకొండ గోకుల క్షేత్రంలోని వేంకటేశ్వర ఆలయంలో నిర్వహించిన అనంత శేష స్థాపన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ధార్మిక సంస్థలు ఉండడం అందరి అదృష్టమన్నారు. ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపించేంది కేవలం నమ్మకమేనని, మనకు తెలియని ఏకైక శక్తి దేవుడేనని చంద్రబాబు అన్నారు. By Nikhil 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలివే! ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుతో పాటు కొత్త ఇసుక విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇంకా పౌర సరఫరాల శాఖ రూ. 2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీ ఇచ్చేందుకు సైతం మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. By Nikhil 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Free Bus : ఏపీలో ఫ్రీ బస్ పై మాట మార్చిన మంత్రి.. ఆ పోస్ట్ డిలీట్ చేయడంపై దుమారం! ఏపీలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆగస్టు 15 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు ఏపీ ప్రభుత్వం వివరించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ ట్విటర్లో పేర్కొన్నారు.అయితే ఆయన ట్విట్ ని కొద్దిసేపటికే డిలీట్ చేశారు. By Bhavana 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Cabinet Meet: ప్రారంభమైన ఏపీ క్యాబినెట్ భేటీ.. ఆ చట్టం రద్దుకు ఆమోదం! ఏపీ క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని క్యాబినెట్ లో నిర్ణయించారు. భూముల రీ సర్వేలను కూడా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. By KVD Varma 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Naidu: నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు...హోం మినిస్టర్ తో భేటీ! ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు.ఈ ఢిల్లీ పర్యటనలో ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం అవ్వనున్నారు. అంతేకాకుండా కొందరు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశాలున్నాయి. By Bhavana 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn