ఆంధ్రప్రదేశ్ Accident: దొనబండ క్వారీలో ఘోరం.. బండరాళ్ల కింద చితికిపోయిన కార్మికులు! ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దొనబండ కొండల్లోని క్వారీలో డ్రిల్లింగ్ చేస్తుండగా బండరాళ్లు జారి పడి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బండ రాళ్లకింద చితికిపోయిన మృతదేహాలు చూసి స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. By srinivas 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ భూదందాలు, సహజవనరుల దోపిడీపై చంద్రబాబు శ్వేతపత్రం-LIVE అమరావతి, పోలవరం, విద్యుత్ శాఖపై ఇప్పటికే శ్వేతపత్రాలను విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడు నేడు మరో శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూదందాలు, సహజవనరుల దోపిడీపై ఆయన శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Shanthi : ఆయనే నా బిడ్డకు తండ్రి.. మీడియా ముందుకు మదన్ మోహన్ మాజీ భార్య! ఓ రాజకీయ నాయకుడు, ప్రభుత్వ ప్లీడర్ సుభాష్ వల్ల తన భార్య గర్భం దాల్చిందంటూ మదన్ మోహన్ చేసిన ఆరోపణలను బాధితురాలు శాంతి ఖండించారు. అలాగే ప్రేమ్ సమాజం ఇనిస్టిట్యూట్ ల్యాండ్ ఇష్యూలో విజయ్ సాయిరెడ్డితో పరిచయం ఏర్పడినట్లు తెలిపారు. By srinivas 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada: విజయవాడ దుర్గగుడికి వెళ్లే భక్తులకు అలర్ట్ AP: విజయవాడ దుర్గగుడికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. దుర్గగుడి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. వర్షాలకు కొండచరియలు విరిగిపడుతుండటంతో ఘాట్ రోడ్డు మూసివేస్తున్నట్లు చెప్పారు. మహామండపం వైపు నుంచి ఆలయానికి చేరుకోవాలని భక్తులకు సూచించారు. By V.J Reddy 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Machilipatnam: మచిలీపట్నంలో మూడు రోజుల పసి కందు అదృశ్యం! మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి లో దారుణ ఘటన జరిగింది. మూడు రోజుల మగ శిశువును ఓ మహిళ ఎత్తుకెళ్లింది. సకాలంలో స్పందించిన పోలీసులు ఆ నిందితురాలిని పట్టుకుని శిశువును కన్న తల్లి వద్దకు చేర్చారు. స్వరూప రాణి అనే మహిళ కాన్పు కోసం మచిలీపట్నం ఆసుపత్రిలో చేరగా ఘటన జరిగింది. By Bhavana 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: పచ్చ కామర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది.. వైసీపీపై వైఎస్ షర్మిల సెటైర్స్! ఏపీలో వైసీపీ నేతల తీరు పచ్చ కామర్లోడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందనే సామెతలా ఉందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. సాక్షి పత్రికలో తల్లికి వందనం కథనంపై ప్రశ్నించినందుకు కాంగ్రెస్ ను తోక పార్టీ అని కామెంట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. By srinivas 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు AP: మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. రోజూ ఇద్దరు మంత్రులైనా పార్టీ కార్యాలయానికి వచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. పార్టీ నేతలెవరూ వ్యక్తిగత దాడులు, కక్ష సాధింపులకు దిగొద్దని.. అలా చేస్తే వైసీపీకి తమకు తేడా ఉండదని అన్నారు. By V.J Reddy 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇంటికి సీఎం చంద్రబాబు! ఏపీ నుంచి లద్దాక్ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ కాబోతున్న చీఫ్ జస్టిస్ శ్రీధర్ సింగ్ ఠాకూర్ ను సీఎం చంద్రబాబు మర్యాద పూర్వకంగా కలిశారు. స్వయంగా ఠాకూర్ నివాసానికి వెళ్లి పలు అంశాలపై చర్చించారు. గతేడాది జులై 24న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు ఠాకూర్. By srinivas 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఆంధ్రాకు కేరళ కేడర్ ఐఏఎస్ కృష్ణతేజ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరిక నెరవేరింది. కేరళ కేడర్‌కు చెందిన కృష్ణతేజను ఆంధ్రాకు తీసుకురావాలన్న పవన్ ప్రయత్నాలు ఫలించాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ & ట్రైనింగ్ గా కృష్ణతేజను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. By Manogna alamuru 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn