ఆంధ్రప్రదేశ్ AP News: ఏపీలో పోలీసులను పాలకులు చెప్పు చేతల్లో పెట్టుకున్నారు.. పొన్నవోలు సుధాకర్ రెడ్డి! ఏపీలో పోలీసులను పాలకులు చెప్పు చేతల్లో పెట్టుకున్నారంటూ ప్రభుత్వ మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా ప్రభుత్వం పోలీసులతో వ్యవహరిస్తోందని అన్నారు. By srinivas 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: ‘తల్లికి వందనం’పై పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన.. రూ.15వేలు రావాలంటే! ‘తల్లికి వందనం’ పథకానికి సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని ఏపీ పాఠశాల విద్యాశాఖ తెలిపింది. రూ.15వేల కోసం ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసిన తర్వాతే దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. By srinivas 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: రోడ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీ.. ఐఐటీ ప్రొఫెసర్లతో చంద్రబాబు సమీక్ష ఏపీ రోడ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీపై ఐఐటీ ప్రొఫెసర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం రోడ్ల స్థితిగతులను పట్టించుకోలేదని, గుంతలు కూడా పూడ్చకపోవడంతో ప్రజలు ఐదేళ్ల పాటు నరకం చూశారని అన్నారు. రోడ్ల మరమ్మతులకు రూ.300 కోట్లు అవసరమని చెప్పారు. By srinivas 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు శ్వేతపత్రాలపై పేర్ని నాని ఫైర్-LIVE రోజుకో శ్వేతపత్రం విడుదల చేస్తూ చంద్రబాబునాయుడు అసత్యాలు ప్రచారం చేస్తున్నాడని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. అమరావతి విషయంలో ప్రభుత్వానికి క్లారిటీ లేదన్నారు. తాడేపల్లిలో పేర్ని నాని మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Files: ఏపీలో కలకలం రేపుతున్న ఫైళ్ల దగ్ధం ఘటనలు ఏపీలో వరసగా పైళ్ల దగ్ధం ఘటనలు కలకలం రేపుతున్నాయి. విజయవాడలోని నీటిపారుదల అభివృద్ది సంస్థ కార్పొరేషన్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రికార్డులు, కంప్యూటర్లు, ఏసీలు, ఫైల్స్ మొత్తం పూర్తిగా ధ్వంసం అయినట్లు అధికారులు తెలిపారు. By V.J Reddy 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: నేడు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో చంద్రబాబు భేటీ AP: ఈరోజు సచివాలయానికి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌తో భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంటలకు విజయవాడలోని సీజే నివాసంలో మర్యాదపూర్వకంగా సమావేశం అవుతారు. By V.J Reddy 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీలు... రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ గా ఉన్న అంజనా సిన్హా కు ఎస్పీఎఫ్ డీజీగా అదనపు బాధ్యతలు ఇస్తూ ఏపీ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమెతో పాటూ మరికొంతమంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తున్నట్టు ఆదేశించింది. By Manogna alamuru 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: గ్రామీణ రహదారులకు మహర్దశ.. డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేక దృష్టి..! ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు అధికారులు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంతో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష నిర్వహించారు. రూ.4,976 కోట్లు నిధులతో 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక వేశారు. By Jyoshna Sappogula 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పీసీబీ ఫైల్స్ దహనం కేసులో పోలీసుల దూకుడు.! విజయవాడ పీసీబీ ఫైల్స్ దహనం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. కేసులో కీలకంగా వ్యవహరించిన పీసీబీ OSD రామారావు ఇంట్లో అధికారులు సోదాలు చేపట్టారు. పీసీబీ చైర్మన్ సమీర్ శర్మ OSDగా పనిచేసిన రామరావుపై ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. By Jyoshna Sappogula 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn