ఆంధ్రప్రదేశ్ Vallabhaneni Vamsi: టార్గెట్ వల్లభనేని వంశీ.. పోలీసుల గాలింపు AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే వంశీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. గన్నవరంలో టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో A-71గా వల్లభనేని వంశీని పోలీసులు చేర్చారు. వంశీ ప్రోద్బలంతోనే టీడీపీ ఆఫీసు దాడి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో 15 మందిని అరెస్ట్ చేశారు. By V.J Reddy 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ధర్మారెడ్డి, విజయ్ కుమార్‌రెడ్డిలపై విజిలెన్స్ విచారణకు ఆదేశం తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి, సమాచార పౌరసంబంధాల శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్‌రెడ్డిపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో వాళ్ళిద్దరూ అరెస్ట్ కాక తప్పదని చెబుతున్నారు. By Manogna alamuru 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: తల్లికి వందనం పథకానికి విధివిధానాలు తల్లికి వందనం పథకానికి విధివిధానాలను రూపొందించింది ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం.దీనికి అప్లై చేసుకోవాలంటే వెంటనే ఆధార్ కార్డు పొందాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బి పి ఎల్ కుటుంబాల తల్లులకు ఈ పథకం వర్తింపు చెయ్యాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. By Manogna alamuru 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada: విజయవాడలో భారీ అగ్నిప్రమాదం విజయవాడ పాతబస్తీలో అగ్నిప్రమాదం జరిగింది. చిట్టూరు కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న కృష్ణా బ్యాంగిల్స్ షాప్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సర్వీస్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తోంది. By Manogna alamuru 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan: అంతర్జాతీయ ప్రమాణాలతో జూ పార్కుల అభివృద్ధి.. అధికారులకు పవన్ కీలక ఆదేశాలు! రాష్ట్రంలో జంతు ప్రదర్శనశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. పర్యటకులను ఆకర్షించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. అరుదైన, ఆకర్షణీయంగా ఉండే జంతువులను దిగుమతి చేసుకోవాలని సూచించారు. By srinivas 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Free Sand: ఉచిత ఇసుక విధానంపై సోషల్ మీడియాలో దుమారం.. వైసీపీ-టీడీపీ మధ్య మాటల యుద్ధం! ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత ఇసుక విధానంపై సోషల్ మీడియాలో టీడీపీ, వైసీపీల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఉచిత ఇసుక అంటూ ధరలను వసూలు చేస్తున్నారని వైసీపీ వర్గీయులు ఆరోపిస్తుంటే.. వైసీపీ హయాంలో కంటే తక్కువేగా అంటూ టీడీపీ క్యాడర్ కౌంటర్ ఇస్తోంది. By KVD Varma 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పీసీబీ ఫైల్స్ దహనం కేసులో కీలక పరిణామం..! పీసీబీ ఫైల్స్ దహనం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బెజవాడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫీసులో 7 సెక్షన్లకు సంబంధించిన అధికారులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఫైల్స్, హార్డ్‌డిస్క్‌లు ఆఫీస్ నుంచి బయటకు వెళ్లడంపై ఆరా తీస్తున్నారు. By Jyoshna Sappogula 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రమోషన్లకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్! మూడేళ్ల సర్వీస్ పూర్తిచేసుకున్న దివ్యాంగ ఉద్యోగులకు సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు కల్పించాలనే వారి విజ్ఞప్తిపై మంత్రి లోకేష్ సానుకూలంగా స్పందించారు. ప్రజా ప్రభుత్వంలో అందరి సమస్యలు తీరుస్తామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. By srinivas 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Demonetization: రూ.500, 200 నోట్ల రద్దు.. హింట్ ఇచ్చేసిన చంద్రబాబు! రూ.500, 200 నోట్లను రద్దు చేసి డిజిటల్ కరెన్సీని ప్రోత్సాహించాలని బ్యాంకర్లకు సూచించారు ఏపీ సీఎం చంద్రబాబు. అవినీతిని అడ్డుకోవడానికి ఇదే ఉత్తమమార్గం అన్నారు. దీంతో మోడీ మరోసారి నోట్లు రద్దు చేయబోతున్నారా? చంద్రబాబుతో ముందే చెప్పించారా? అనే కోణంలో చర్చమొదలైంది. By srinivas 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn