ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ నుంచి అతి భారీ వర్షాలు..! అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ముసురు వాతావరణం నెలకొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది.ఆదివారం తెల్లవారుజాముకల్లా ఇది వాయుగుండంగా బలపడుతుందని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. By Bhavana 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Gudlavalleru College Incident: గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్ వ్యవహారంలో సంచలన నిజాలు.. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్‌లో గురువారం సాయంత్రం వాష్ రూంలో మైక్రో కెమెరా దొరికిందని.. అందుకే తాము ఆందోళనకు దిగామని విద్యార్థినులు తెలిపారు. వారం రోజుల క్రితమే కాలేజ్ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేస్తే సాక్ష్యాలు చూపించాలన్నారని చెప్పారు. By B Aravind 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: గుడ్లవల్లేరు కాలేజీ ఘటనలో దిమ్మతిరిగే నిజాలు.. సీసీ కెమెరాల వెనుక రాజకీయ నేత కుమార్తె..! కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు కాలేజీ ఘటనలో దిమ్మతిరిగే నిజాలు బయటపడుతున్నాయి. లేడీస్ హాస్టల్ వాష్‌రూమ్‌లో ఓ రాజకీయ నేత కుమార్తె సీక్రెట్ కెమెరా పెట్టినట్లు తెలుస్తోంది. తన కూతురు పేరు బయటకు వస్తే.. కాలేజీ మూయిస్తానని ప్రిన్సిపల్‌కు అమ్మాయి తండ్రి వార్నింగ్ ఇచినట్లు సమాచారం. By Jyoshna Sappogula 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: జగన్ పై ముప్పేట దాడి.. సొంతగడ్డ కడపను జగన్ కాపాడుకోగలడా? అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత వైసీపీపై వ్యూహాత్యక దాడి చేస్తోంది టీడీపీ. ఈ క్రమంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, మేయర్లను చేర్చుకుంటూ ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. జగన్ సొంత గడ్డ కడప జడ్పీ పీఠాన్ని దక్కించుకుని వైసీపీకి ఊహించని దెబ్బ కొట్టాలని టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. By KVD Varma 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : గుడ్లవల్లేరు లేడీస్ హాస్టల్ లలో సీసీ కెమెరాలు.. ఘటనపై ఎస్పీ షాకింగ్ కామెంట్స్..! గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లేడీస్ హాస్టల్ వాష్‌రూమ్ లలో ఎటువంటి సీసీ కెమెరాలు గుర్తించలేదని ఎస్పీ ఆర్ గంగాధరరావు స్పష్టం చేశారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి ల్యాప్ టాప్‌లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను విద్యార్థులు, కాలేజీ స్టాఫ్ ముందే పరిశీలించామన్నారు. By Jyoshna Sappogula 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Gudlavalleru : గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాల కలకలం కృష్ణాజిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో అర్థరాత్రి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హాస్టల్ బాలికల బాత్రూమ్స్లో సీక్రెట్ కెమెరాలు పెట్టారంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నిందితులని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. By Bhavana 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ South Central Railway : రైల్వే ప్రయాణీకులకు శుభవార్త... 60 ప్రత్యేక రైళ్లను పొడిగించిన సౌత్ సెంట్రల్ రైల్వే! వచ్చే రెండు నెలల కాలంలో రానున్న సెలవులను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే నడుస్తున్న 60 ప్రత్యేక రైళ్లను మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని అధికారులు కోరారు. By Bhavana 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Perni Nani: జగన్‌కు అంగుళం కూడా ఏం కాదు: పేర్ని నాని టీడీపీలో వైసీపీ వారిని చేర్చుకోవటం ద్వారా జగన్‌కు రాజకీయంగా అంగుళం కూడా ఏం కాదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. టీడీపీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలని చంద్రబాబు అంటున్నారని.. 2014 నుంచి 2019 వరకు ఎంత మందిని రాజీనామా చేయించారో చెప్పాలని ప్రశ్నించారు. By Jyoshna Sappogula 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Actress Jatwani: ఏపీలో దారుణం.. పోలీసులే నగ్నంగా వీడియో తీసి.. నటికి 45 రోజులు నరకం! నటి జెత్వానీ లైగింక వేధింపుల కేసులో భయంకర నిజాలు బయటకొస్తున్నాయి. వైసీపీ బడా నేతలు, పోలీస్ అధికారులు తనకు 45 రోజులపాటు నరకం చూపించారని బాధితురాలు కన్నీరు పెట్టుకుంది. బట్టల్లేకుండా వీడియో తీసి తన ఫ్యామిలీని టార్చర్ చేశారని ఆరోపించింది. By B Aravind 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn