ఆంధ్రప్రదేశ్ VIRAL VIDEO: వీడు మగాడ్రా బుజ్జి.. కరెంట్ తీగలపై పడుకున్నావేంట్రా! ఏపీలోని మన్యం జిల్లాలో ఓ తాగుబోతు మద్యం మత్తులో కరెంట్ తీగలపై పడుకున్నాడు. కరెంటు స్తంభంపైకి ఎక్కుతుండటంతో చూసిన పలువురు ట్రాన్స్ఫార్మర్ ఆపేశారు. అతను ఆగకుండా పైకి వెళ్లి విద్యుత్ తీగలపై పడుకున్నాడు. అందరూ కలిసి బలవంతంగా అతడిని కిందికి తీసుకొచ్చారు. By Seetha Ram 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan Security: పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర.. సెక్యూరిటీలో నకిలీ ఐపీఎస్! ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతున్నట్లు తెలుస్తోంది. పవన్ మన్యం పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారి హల్చల్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన సూర్య ప్రకాష్ ఈ ఉదాంతానికి పాల్పడ్డాడు. By Seetha Ram 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ప్యాలెస్ కట్టారు గానీ రోడ్లు వేయలేకపోయారు.. వైసీపీపై పవన్ కల్యాణ్ ఫైర్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లాలో బాగుజోల గ్రామంలో పర్యటించారు. నూతన రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. వైసీపీ ప్రభుత్వం రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ కట్టింది గానీ.. గిరిజన ప్రాంతాల్లో మాత్రం రోడ్లు వేయలేకపోయిందని విమర్శించారు. By B Aravind 20 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ గిరిజన మహిళలతో పవన్ కళ్యాణ్ థింసా డాన్స్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ థింసా నృత్యం చేశారు. ఇవాళ మన్యం జిల్లా పర్యటించిన ఆయన స్థానిక గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు. వర్షం పడుతున్నా ఏ మాత్రం లెక్క చేయకుండా కాలు కదిపారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. By Seetha Ram 20 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bobbili: తెలుగు మహిళకు అత్యున్నత పదవి ప్రపంచంలోనే అతి పెద్ద బ్యాంకుల్లో ఒక్కటైన ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా డైరెక్టర్‌గా కొల్లి భారతి (43) భాద్యతలు స్వీకరించారు. ఈమె విజయనగరం జిల్లా బాడంగి వాడాడకు చెందింది. తండ్రి కొల్లి సింహాచలం రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. By K Mohan 09 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అక్కడిక్కడే మృతి! విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో ఘరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని కారు ఢీకొన్నది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పోలీసులు ప్రమాదంపై కేను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : శుక్రవారం ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు..ఇంకో 4 రోజులు ఆంధ్రప్రదేశ్‌లో మరో నాలుగు రోజులు వర్షాలు కురవనున్నాయి.రుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. బుధవారం రాత్రికి తుపానుగా బలపడింది.కోస్తాంధ్ర జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..రాయలసీమలో భారీ వానలు పడతాయని అధికారులు తెలిపారు. By Bhavana 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీకి ముంచుకొస్తున్న తుఫాన్..జాగ్రత్త అంటున్న అధికారులు! ఏపీ రైతులకు చేదు వార్త చెప్పింది వాతావరణశాఖ. దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర రూపం దాల్చింది. వాయువ్య దిశగా గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదులుతూ తమిళనాడు – శ్రీలంకలోని ట్రికోమలి వైపు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. By Bhavana 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఉన్నత పాఠశాలల సమయం గంట పెంపు! రాష్ట్రంలోని పాఠశాలల సమయాల్లో మార్పులు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అకడమిక్ క్యాలెండర్ లో సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయాన్నితప్పనిసరి చేసింది. By Bhavana 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn