ఆంధ్రప్రదేశ్ AP: వామ్మో.. పాతిక కిలోల బంగారం ధరించిన గోల్డ్మాన్లు..! నేడు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ముగ్గురు భక్తులు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. పూణేకు చెందిన వీరు మెడలో తాళ్ల సైజులో ఉన్న గొలుసులు, చేతికి పెద్ద పెద్ద కడియాలు, భారీ సైజ్ ఉంగరాలు ధరించడంతో భక్తులు ఆసక్తిగా పరిశీలించారు. By Jyoshna Sappogula 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chiranjeevi : ఎమ్మెల్యే నివాసంలో మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్..! మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తిరుపతిలోని తన నివాసంలో ఘనంగా నిర్వహించారు. చిరంజీవి దంపతులకు అభిమానులు, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కోరిక మేరకు చిరు కేక్ కట్ చేసి సతీమణి సురేఖ, ఎమ్మెల్యేకు తినిపించారు. By Jyoshna Sappogula 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అపోలో వర్సిటీలో ఫుడ్ పాయిజన్.. 75 మంది అస్వస్థత..! చిత్తూరు అపోలో వర్సిటీలో ఫుడ్ పాయిజన్ జరిగినట్లు తెలుస్తుంది. 75 మంది మెడికల్, నర్సింగ్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, వాంతులు, విరోచనాలతో బాధపడుతున్న విద్యార్థులకు తిరుపతి రుయా, అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. By Jyoshna Sappogula 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: గ్రామ పంచాయతీలకు సీఎం చంద్రబాబు శుభవార్త..! గ్రామ పంచాయతీలకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవ వేడుకల వ్యయాన్ని రూ.10 వేల నుంచి 25 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక మొబైల్ యాప్ తీసుకురానున్నట్లు చెప్పారు. By Jyoshna Sappogula 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అబ్బనీ తీయని దెబ్బ.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే డ్యాన్స్-VIDEO శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక నిన్న బెంగళూరులో ఘనంగా జరిగింది. మాజీ సీఎం జగన్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకలో బియ్యపు మధుసూదన్ రెడ్డి తన సతీమణితో కలిసి డ్యాన్స్ చేసి సందడి చేశారు. By Nikhil 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: నేడు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన AP: ఈరోజు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సోమశిల జలాశయాన్ని పరిశీలిస్తారు. అనంతరం శ్రీసిటీలో పరిశ్రమలకు భూమిపూజతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. By V.J Reddy 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్ తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్. ఆన్లైన్లో నవంబర్ నెల దర్శన టికెట్లను టీటీడీ రేపు విడుదల చేయనుంది. అలాగే రేపు లక్కీ డిప్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేయనుంది. 21వ తేదీ వరకు భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉన్నట్లు టీటీడీ పేర్కొంది. By V.J Reddy 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఆలయానికి పాదయాత్రగా పెద్దిరెడ్డి-VIDEO మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈ రోజు ఉదయం కేరళలోని పంబ నుంచి శబరిమలైలోని అయ్యప్ప స్వామి ఆలయానికి కాలినడకన వెళ్లారు. వీరి వెంట తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఇతర భక్తులు ఉన్నారు. By Nikhil 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Special Trains: వీకెండ్ సెలవులు.. తెలుగు రాష్ట్రాల మధ్య 8 స్పెషల్ ట్రైన్స్! ఇండిపెండెన్స్ డే తో పాటు వారాంతపు సెలవులు కూడా రావడంతో రైల్వే ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో సికింద్రాబాద్ - నర్సాపూర్, కాచిగూడ - తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. By Bhavana 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn