ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. మోదీతో కీలక భేటీ! AP: సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. రేపు ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. అమరావతి పునర్నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్‌తో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై మోదీతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ISRO : SSLV-D3 ప్రయోగానికి కౌంట్ డౌన్ షురూ! ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో కొత్త రాకెట్ SSLV D3ని శుక్రవారం ఉదయం 9.17 గంటలకు నింగిలోనికి ప్రయోగించనుంది.ఈ మిషన్ SSLV మూడో స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. By Bhavana 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu : ఇండిపెండెన్స్ డే.. పెద్దలు మనకు నేర్పిన పాఠమీదే అంటూ సీఎం చంద్రబాబు స్పెషల్ ట్వీట్..! 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎప్పటికప్పుడు నూతన లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ప్రగతిపథంలో సాగుతున్న మన దేశం, ప్రపంచానికే ఆదర్శమన్నారు. ఏపీ పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. By Jyoshna Sappogula 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anna Canteens: నేడు ఏపీ వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభం అన్న క్యాంటీన్లను ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈరోజు కృష్ణా జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. తొలి విడతలో మొత్తంగా 17 జిల్లాల్లో 100 అన్న క్యాంటీన్ల ప్రారంభించనుంది ప్రభుత్వం. By V.J Reddy 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అన్నక్యాంటీన్లకు రూ.1 కోటి విరాళం అందించిన నారా భువనేశ్వరి! అన్నక్యాంటీన్ల నిర్వహణకు సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున రూ.1 కోటి విరాళం అందించారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఉండవల్లిలోని నివాసంలో మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణకు అందించారు. పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్ కార్యక్రమం మహోన్నతమైనదన్నారు. By Jyoshna Sappogula 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఈ నెల 16న ఢిల్లీకి సీఎం చంద్రబాబు ఈ నెల 16న సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. 17న ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాని మోదీ అపాయింట్మెంట్ను సీఎం కోరినట్లు తెలుస్తోంది. By V.J Reddy 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: అన్నమయ్య జిల్లాలో పరువు హత్య కలకలం.. పేరెంట్సే చంపేశారా? తంబళ్లపల్లెలో పరువు హత్య జరిగిందన్న వార్త కలకలం రేపుతుంది. ఆత్మహత్య చేసుకున్న బాలిక మృతదేహాన్ని పేరెంట్స్ సీక్రెట్ గా దహనం చేయడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వరుసకు అన్న అయ్యే వ్యక్తిని ప్రేమించిందన్న కారణంతో ఆ బాలికను హత్య చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. By Vijaya Nimma 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan kalyan: శాస్త్రవేత్తలు నిజమైన హీరోలు.. ఇస్రోపై పవన్ ప్రశంసలు! రాకెట్ ప్రయోగాలు చేసే శాస్త్రవేత్తలు నిజమైన హీరోలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. శ్రీహరికోటలో జరిగిన అంతరిక్ష ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. యువత, విద్యార్థులు శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. By srinivas 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ప్రతీ ఇంటిపై జాతీయ జెండా: ఎమ్మెల్యే ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగుర వేసి దేశభక్తిని చాటాలని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పూతలపట్టు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నుంచి 300 అడుగుల జాతీయ జెండాతో ఎమ్మెల్యే ఈ రోజు ర్యాలీ నిర్వహించారు. By Jyoshna Sappogula 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn