ఆంధ్రప్రదేశ్ South Central Railway : రైల్వే ప్రయాణీకులకు శుభవార్త... 60 ప్రత్యేక రైళ్లను పొడిగించిన సౌత్ సెంట్రల్ రైల్వే! వచ్చే రెండు నెలల కాలంలో రానున్న సెలవులను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే నడుస్తున్న 60 ప్రత్యేక రైళ్లను మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని అధికారులు కోరారు. By Bhavana 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Weather ForeCast: రెండు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండనుందంటే..! తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ ఎలా ఉండనుందో వాతావరణ కేంద్రం నివేదికను విడుదల చేసింది. హైదరాబాద్ తో పాటు ఏపీలోని విజయవాడ, తిరుపతి, వైజాగ్ లో వర్షాలు పడే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు. By Bhavana 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: టీటీడీ మాజీ చైర్మన్, మాజీ ఈవో కి నోటీసులు టీటీడీ లో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఆలయ అదనపు మాజీ ఈవో ధర్మారెడ్డి కి నోటీసులు ఇచ్చి వివరణ కోరారు. By Bhavana 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: గ్రామ సచివాలయాల్లో కీలక మార్పులు.. సర్కార్ ఆలోచన ఇదే! ఏపీ ప్రభుత్వం సచివాలయాల్లో అవసరానికి మించి ఉన్న సిబ్బందిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ఒక్కో సచివాలయంలో 10 నుంచి 14 మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే నలుగురు ఉద్యోగులను మాత్రమే ఉంచి.. మిగతా వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేయనుంది. By Jyoshna Sappogula 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి Rajinikanth V/s Vijay: రజనీకాంత్ వర్సెస్ దళపతి విజయ్..! నటుడు రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. డీఎంకే పార్టీ ఒక మర్రి చెట్టు లాంటిదని, ఎలాంటి తుఫాన్ వచ్చినా ఆ చెట్టును కదిలించలేదని ఆయన అన్నారు. అయితే, హీరో విజయ్ కొత్త పార్టీని ఉద్దేశించే రజనీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు చర్చ జరుగుతోంది. By Jyoshna Sappogula 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirupati: దారుణం.. జువైనల్ హోమ్‌లో ఉండే బాలికపై అత్యాచారం.! తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. జువైనల్ హోమ్‌లో ఉండే ఓ బాలిక (14)పై అత్యాచారం జరిగింది. రిషి అనే యువకుడు బాలిక చదువుతున్న నెహ్రూ మున్సిపల్ స్కూల్ వద్దకు వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ఒంటిపై గాయాలతో హోమ్‌కి వెళ్లగా విషయం వెలుగులోకి వచ్చింది. By Jyoshna Sappogula 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking: ఏపీలో మరో భారీ ప్రమాదం..! AP: చిత్తూరు జిల్లా మారేడుపల్లెలో ప్రమాదం చోటుచేసుకుంది. టపాకాయల తయారీ కేంద్రం పూర్తిగా దగ్ధం అయింది. ఈ ఘటనలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాలు. ఖాదర్ బాషా అనే వ్యక్తి టపాకాయలు తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: మలేషియాలో కుప్పం మహిళ మృతి.. బాధిత కుటుంబానికి సాయంపై సీఎం హామీ..! మలేషియాలో జరిగిన ప్రమాదంలో కుప్పం మహిళ విజయలక్ష్మి గల్లంతయ్యారు. హఠాత్తుగా కుంగిన రోడ్డు వల్ల ఆమె ఒక్కసారిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో పడిపోయారు. స్థానిక అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఘటనపై ఆరా తీసిన సీఎం చంద్రబాబు బాధిత కుటుంబానికి సాయంపై హామీ ఇచ్చారు. By Jyoshna Sappogula 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kuala Lumpur: కౌలాలంపూర్‌లో మురుగు కాల్వలో పడి కుప్పం మహిళ గల్లంతు! ప్రమాదవశాత్తు ఫుట్‌పాత్ కుంగి మురుగుకాల్వలో పడిపోవడం వల్ల ఏపీ కుప్పానికి చెందిన విజయలక్ష్మి అనే మహిళ గల్లంతయ్యింది. విజయలక్ష్మి తన భర్త, కుమారుడితో కలిసి కౌలాలంపూర్‌లో పూసల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. అధికారులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. By Bhavana 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn