ఆంధ్రప్రదేశ్ TTD : శ్రీవారి భక్తులకు శుభవార్త... వేసవిలో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు! వేసవి సెలవులు రానున్న నేపథ్యంలో టీటీడీ అధికారులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. వేసవి రద్దీ దృష్ట్యా వచ్చే మూడు నెలలు కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ప్రకటించారు. By Bhavana 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics : పుంగనూరులో కిరణ్ కుమార్ రెడ్డి Vs పెద్దిరెడ్డి.. మాటల తూటలు! ప్రాజెక్టులపేరుతో అనుమతులు లేకుండా 2 వేల 2 వందల కోట్లు కాంట్రాక్ట్ తీసుకున్న ఘనత మంత్రి పెద్దిరెడ్డిదని బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ దుయ్యబట్టారు. ఈ విషయంపై పెద్దిరెడ్డి స్పందిస్తూ.. రాష్ట్ర విభజన జరగడానికి కారణం కిరణ్ కుమార్ రెడ్డి అని ఫైర్ అయ్యారు. By Jyoshna Sappogula 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పేర్ని నాని బీ కేర్ ఫుల్.. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి వార్నింగ్..! పేర్ని నాని నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి. అధికారులను అడ్డం పెట్టుకొని ఎన్నికలకు పోవాలని అనుకుంటున్నారా? అని నిలదీశారు. మా నాయకురాలు పురంధేశ్వరికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. By Jyoshna Sappogula 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: మరో అభ్యర్థిని ప్రకటించిన పవన్ కళ్యాణ్ రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిని మారుస్తూ పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును ఫైనల్ చేశారు. స్థానికంగా యనమల భాస్కర్ రావుపై వ్యతిరేకత ఉండడంతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. By V.J Reddy 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై హత్యాయత్నం తనపై హత్యాయత్నం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి. ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి ఓటమి భయంతో తనను మట్టుపెట్టడానికి చూస్తున్నాడని ఆరోపించారు. కత్తి పట్టుకొని వచ్చిన వైసీపీ వ్యక్తిని చితక్కొట్టి పోలీసులకు అప్పగించామన్నారు. By Jyoshna Sappogula 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వైసీపీ, టీడీపీ మధ్య పెన్షన్ పంచాయితీ.. ఇద్దరు వృద్ధులు చనిపోవడంతో.. ఏపీలో ఈ రోజు చేపట్టిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఏపీలో పొలిటికల్ హీట్ ను పెంచింది. పెన్షన్ కోసం వెళ్లిన ఇద్దరు వృద్ధులు మృతి చెందడంతో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ మరణాలకు కారణం మీరంటే మీరంటూ విమర్శలు చేసుకుంటున్నారు నేతలు. By Nikhil 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jaya Prada : అవకాశం వస్తే ఏపీ నుండి పోటీ.. జయపద్ర సెన్షేషనల్ కామెంట్స్..! ఏపీ నుండి పోటీ చేసే అవకాశం వస్తే ప్రజలకు సేవ చేయాలని ఉందన్నారు మాజీ ఎంపీ జయపద్ర. బీజేపీ అధిష్టానం అదేశాల మేరకు నడుచుకుంటానన్నారు. ఎవరైతే రాజధాని తీసుకురాగలరో, యువతకు ఉపాధి కల్పించగలరో వారికే తన మద్దతన్నారు. By Jyoshna Sappogula 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ IAS Transfers In AP: ఏపీలో ఎన్నికలు.. ఈసీ షాకింగ్ డెసిషన్! మరికొన్ని రోజుల్లో ఏపీలో ఎన్నికలు ఉన్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఉన్నత అధికారులపై బదిలీ వేటు వేసింది. ఈ బదిలీ వేటులో ముగ్గురు ఐఏఎస్ అధికారుల, ఐదుగురు ఎస్పీలు, ఒక ఐజీ ఉన్నారు. ఈసీ తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశమైంది By V.J Reddy 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking: కృష్ణా ఎక్స్ప్రెస్కు తప్పిన ప్రమాదం! తెలంగాణలో మరో రైలు కు పెను ప్రమాదం తప్పింది. కృష్ణా ఎక్స్ప్రెస్ రైలు నడుస్తున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించడంతో ప్రయాణికులు రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేశారు. సిబ్బంది గమనించగా రైలు పట్టా విరిగినట్లు అధికారులు గుర్తించారు. By Bhavana 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn