ఆంధ్రప్రదేశ్ MLC Bharath: కుప్పం వైసీపీ అభ్యర్థి భరత్‌కు బిగ్ షాక్.. కేసు నమోదు! AP: వైసీపీ ఎమ్మెల్సీ భారత్‌పై కేసు నమోదైంది. తిరుమలలో తోమాల సేవ పేరిట సిఫారసు లేఖ విక్రయించినట్లు గుంటూరులోని అరండల్‌పేట పోలీసులకు టీడీపీ నేత చిట్టిబాబు ఫిర్యాదు చేశారు. దీంతో భరత్‌తో పాటు ఆయన పీఆర్వో మల్లికార్జునపైనా కేసు చేశారు పోలీసులు. By V.J Reddy 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి Hyderabad: హైదరాబాద్‌లో మిస్సయిన బాలుడు.. తిరుపతి రైల్వేస్టేషన్లో ఒంటరిగా.. హైదరాబాద్‌లో మిస్సయిన బాలుడు తిరుపతిలో ప్రత్యక్ష్యం అయ్యాడు. రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడకు చెందిన టిల్లు అనే బాలుడు ఈ నెల 4న ట్యూషన్‌కు వెళ్లి తిరిగిరాలేదు. అర్ధరాత్రి తిరుపతి రైల్వేస్టేషన్లో బాలుడు కనిపించగా పోలీసులు విచారించి అదుపులోకి తీసుకున్నారు. By Jyoshna Sappogula 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..! శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం పలు చర్యలు తీసుకుంటోంది. ఆహారం, తాగునీటికి భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ బోర్డు తెలిపింది.ఇటీవలె అధిక ధరలు, నాణ్యత లేని ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారని ఫిర్యాదులతో టీటీడీ ఈ చర్యలు చేపట్టింది. By Durga Rao 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirupati: తిరుపతిలో రూ. 3 కోట్ల స్నాక్స్ స్కాం.. జనసేన నేత కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు..! తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో రూ. 3 కోట్ల స్నాక్స్ స్కాం జరిగిందన్నారు జనసేన నేత కిరణ్ రాయల్. సాక్షాత్తు వైసీపీ కార్పొరేటర్లే స్నాక్స్ స్కాం జరిగిందని ఫిర్యాదు చేశారన్నారు. స్నాక్స్ స్కాంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. By Jyoshna Sappogula 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: ఒక్కరోజులోనే ఇలా చేయడం హ్యాపీ : సీఎం చంద్రబాబు ఒక్కరోజులో 97 శాతం పింఛన్ల పంపిణీ సంతృప్తిని ఇచ్చిందన్నారు సీఎం చంద్రబాబు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పింఛన్లు అందించామన్నారు. రూ. 2737 కోట్లతో 64 లక్షల మందికి ఇంటి వద్ద పెంచిన పింఛన్ల పంపిణీ చేశామన్నారు. By Jyoshna Sappogula 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: మాట నిలబెట్టుకున్నాం: ఎమ్మెల్యే బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చామన్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి. లబ్ధిదారులకు సామాజిక భద్రతా పించన్లు రూ.4000 పంపిణీ చేశామన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ హామీలను నెరవేరుస్తుందని కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kuppam YCP: కుప్పంలో వైసీపీకి షాక్.. టీడీపీలో భారీగా చేరికలు AP: కుప్పంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. టీడీపీలో వైసీపీ కౌన్సిలర్లు చేరారు. చంద్రబాబు సమక్షంలో ఐదుగురు వైసీపీ కౌన్సిలర్లు, 15 మంది ఎంపీటీసీలు కండువా కప్పుకున్నారు. త్వరలో టీడీపీ గూటికి మరికొంత మంది వైసీపీ నేతలు చేరనున్నట్లు సమాచారం. By V.J Reddy 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ప్రతి ఒక్కరు రాజధాని నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలి: చంద్రబాబు రాజధాని అమరావతి కోసం తుమ్మల మధుస్మిత అనే మహిళ రూ.4 లక్షలు విరాళంగా ఇచ్చారు. సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి ఈ మేరకు చెక్ అందజేశారు. అమెరికాలోని న్యూ జెర్సీలో పనిచేస్తున్న మధుస్మిత అమరావతికి తనవంతు సహకారంగా ఈ విరాళం ఇచ్చినట్లు తెలిపారు. By Jyoshna Sappogula 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: టార్గెట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బ్యాచ్.. కొనసాగుతున్న పోలీసుల వేట..! మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బ్యాచ్ కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. పీఏలు శశి, తుకారం, ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నవాజ్‌బాషా, అనుచరుడు బాబ్జాన్ ఇంట్లో తనిఖీలు చేశారు. నిన్న ఒక్కరోజే ఐదుగురి ఇంట్లో సోదాలు చేసి కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. By Jyoshna Sappogula 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn