ఆంధ్రప్రదేశ్ Chevireddy: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విడుదల! చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని పోలీసులు 41 ఏ నోటీసులు ఇచ్చి విడుదల చేశారు.అతను విదేశాలకు వెళ్ళడానికి వీలు లేదనే షరతు విధించారు. By Bhavana 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త..ఇక నుంచి అక్కడ కూడా టికెట్ కౌంటర్! శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు.. ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని ఈవో శుక్రవారం పరిశీలించారు. By Bhavana 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirupathi: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్ వైసీపీనేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తిరుపతి పోలీసులు. బెంగుళూరులో మోహిత్ ను అరెస్ట్ చేశారు. పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 37వ నిందితుడుగా మోహిత్ పేరు ఉంది. By Manogna alamuru 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : యువతకు పవన్ సీరియస్ వార్నింగ్.. అలాంటి పనులు చేస్తే వాతలే! మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, భారీ శబ్దం చేసే సైలెన్సర్లతో ఇబ్బంది పెట్టే యువతను గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వాలని ఏపీ డిప్యూటీ సీఎం పోలీసులను ఆదేశించారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. By srinivas 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mohan Babu: మోహన్ బాబు యూనివర్సిటీలో శాటిలైట్ ప్రయోగం! తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో NARL, IIST సహకారంతో విద్యార్థులు అభివృద్ధి చేసిన బెలూన్ శాటిలైట్ ను మోహన్ బాబు నింగిలోకి ఎగురవేశారు. 5 కేజీల బరువు, 35 కిలోమీటర్ల ఎత్తులో దాదాపు 200 కిలోమీటర్లు బెలూన్ శాటిలైట్ పయనించనుంది. By srinivas 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kiran Royal : పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి నీది కాదు.. పోతిన మహేష్‌కు కిరణ్ రాయల్ కౌంటర్..! డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి పోతిన మహేష్‌కు లేదని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. జగన్‌ను చూసి పవన్ కళ్యాణ్ ఏం నేర్చుకోవాలో పోతిన మహేష్ చెప్పాలన్నారు. బాబాయిని ఎలా చంపాలో, తల్లి చెల్లిని ఎలా గెంటెయ్యాలో నేర్చుకోవాలని మహేష్ చెబుతున్నాడా? అని ప్రశ్నించారు. By Jyoshna Sappogula 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: తిరుపతిలో దారుణం-భర్తతో యువతిపై అత్యాచారం రాను రాను మనుషులు మరీ దారుణంగా తయారవుతున్నారు. ఎటువైపు వెళుతున్నామో కూడా తెలియకుండా పోతోంది. దీనికి ఉదాహరణే తిరుపతిలో జరిగిన దారుణం. ఫ్రెండ్‌కు గంజాయి అలవాటు చేసి...ఆ మత్తులో ఉండగా తన భర్త చేత అత్యాచారం చేయించిందో యువతి. By Manogna alamuru 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: కాలేజీ రోజుల్లో చంద్రబాబును పెద్దిరెడ్డి కొట్టాడు.. సంచలన సీక్రెట్స్ చెప్పిన జగన్ చంద్రబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంచాయితీ ఈ నాటిది కాదన్నారు జగన్. వీళ్లద్దరూ కాలేజీలో కలిసి చదువుకున్నారన్నారు. ఆ సమయంలో పెద్దిరెడ్డి చంద్రబాబుకు కొట్టాడన్నారు. ఆ కోపంతోనే పెద్దిరెడ్డి అంటే చంద్రబాబుకు పీకల్లోతూ కోపమని ఈ రోజు నిర్వహించిన ప్రెస్ మీట్ లో జగన్ చెప్పారు. By Nikhil 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఆయన దేశముదురు.. చేసిన అవినీతి మొత్తం కక్కిస్తా.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎక్స్ క్లూజివ్ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ అవినీతి మొత్తం బయటికి తీస్తానన్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. తిన్న ప్రతి అవినీతి రూపాయిని కక్కిస్తానన్నారు. జగన్ మాటలకి, చేతలకి సంబంధం లేదని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తంగా మార్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn