AP: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్..!
ఏపీ ప్రభుత్వం ధాన్యం విక్రయాలను మరింత సులభతరం చేసేలా వాట్సాప్ సేవలను ప్రారంభించింది. పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ వివరాలను తెలిపారు. పూర్తి వివరాలు ఈ కథనంలో..
ఏపీ ప్రభుత్వం ధాన్యం విక్రయాలను మరింత సులభతరం చేసేలా వాట్సాప్ సేవలను ప్రారంభించింది. పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ వివరాలను తెలిపారు. పూర్తి వివరాలు ఈ కథనంలో..
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మొదటిరోజు సమావేశాల్లో పూర్తిస్థాయిలో వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రూ.2,94,427 కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. అలాగే మంత్రి అచ్చన్నాయుడు రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
ఏపీ ప్రభుత్వం.. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద కిట్లు అందించేందుకు రెడీ అయింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన కిట్లు అందించేందుకు నిధులు మంజూరు చేశారు.
కొందరు మంత్రులు తమ పనితీరును మెరుగుపరచుకోవాలని చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ రోజు మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన ప్రత్యేకంగా క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మంచిగా ఉండాలి.. కానీ మరీ మెతకగా ఉండకూడదని చెప్పినట్లు సమాచారం.
ఏపీలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలకు అవకాశం ఉందంటున్నారు. ఏపీలోని కొన్ని జిల్లాల్లో సాయంత్రం వరకు ఎండ.. ఆ తర్వాత వర్షాలు పడుతున్నాయి.
AP: జగన్‌కు ధర్మాన ప్రసాదరావు షాక్ ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ధర్మాన కొడుకు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. జనసేనలో చేరుతారనే ప్రచారం జోరందుకుంది. ఒకవేళ పార్టీ మారితే శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఇది బిగ్ షాకే అని చెప్పాలి.
దీపావళి పండుగ నేపథ్యంలో రైల్వే శాఖ.. ఏకంగా 7 వేల స్పెషల్ ట్రైన్లను నడపాలని నిర్ణయం తీసుకుంది.ఇందులో.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1400 ప్రత్యేక రైళ్లను నడిపించనుండగా.. ఉత్తర మధ్య రైల్వే పరిధిలో 3050 స్పెషల్ ట్రైన్స్‌ను నడపనున్నారు.
దానా తుపాను దూసుకొస్తోంది. వెస్ట్ బెంగాల్, ఒడిశా, ఏపీలో ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ తుపాను కారణంగా సికింద్రాబాద్, హైదరాబాద్, భువనేశ్వర్, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లే మొత్తం 37 రైళ్లను రద్దు చేసింది ఇండియన్ రైల్వే.
పలాస జిల్లాలో మద్యం మత్తులో ఇద్దరు మైనర్ బాలికలపై ఆకతాయిలు అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ముగ్గురు బాలికలను బర్త్‌డే పార్టీకి తీసుకెళ్లి యువకులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. కూతుర్ల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.