ఆంధ్రప్రదేశ్ AP Schools: మా బడి మాకు కావాలి.. MEO ఆఫీస్ ముందు గ్రామస్తుల నిరసన! గ్రామంలో ప్రభుత్వ పాఠశాల మూసివేయడంపై నెల్లూరు జిల్లా యాతలూరు ప్రజలు ఆందోళనకు దిగారు. 47 ఏండ్ల నుంచి నడుస్తున్న స్కూల్ తీసివేసి తమ బిడ్డలను ఆగం చేయొద్దని కోరుతున్నారు. స్టూడెంట్స్, పేరెంట్స్ కలిసి ఏంఈవో ఆఫీసుముందు నిరసన చేపట్టారు. By srinivas 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP 2.O: మా నెక్స్ట్ టార్గెట్ కిర్రాక్ ఆర్పీ, ఆ తర్వాత సీమరాజా.. వైసీపీ సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్! జగన్, ఆ పార్టీపై రెచ్చిపోతున్న వారిపై వైసీపీ సోషల్ మీడియా విరుచుకుపడుతోంది. వారిపై ఉన్న వివాదాలను బయటకు తీసి రచ్చరచ్చ చేస్తోంది. ప్రస్తుతం కిరణ్ రాయల్ 2.o కంప్లీట్ అని తెలిపింది. నెక్స్ట్ సీమరాజా, కిర్రాక్ ఆర్పీ, హైపర్ ఆది అని పోస్టులు పెడుతోంది. By Seetha Ram 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మహిళలకు గుడ్ న్యూస్.. లక్ష మందికి కుట్టు మిషన్లు నెల్లూరులో జరిగిన మంత్రుల పర్యటన సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మాట్లాడారు. లక్ష 32 వేల మందికి స్వయం ఉపాధిని కల్పించేందుకు పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు ఇస్తామన్నారు. By Kusuma 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నెల్లూరు Nellore Breed Cow: ఆవు ధర రూ.40 కోట్లా.. నెల్లురుకు చెందిన ఈ జాతి స్పెషలిటీ ఇదే వేలంలో నెల్లూరు జాతికి చెందిన వియాటినా-19 జాతి ఆవు రికార్డ్ ధర పలికింది. బ్రెజిల్‌లోని మినాస్ గెరైస్‌లో జరిగిన వేలంలో ఇది 4.8 మిలియన్ డాలర్లు(రూ.40 కోట్లు)కు అమ్ముడుపోయింది. వియాటినా-19 బరువు 1,101 కిలోలు. 1800కాలంలో ఈ జాతి బ్రెజిల్‌కు ఎగుమతి అయ్యింది. By K Mohan 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayasai Reddy: విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు గుడ్ న్యూస్! విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది. ఫ్రాన్స్, నార్వే తదితర దేశాలకు వెళ్లేందుకు తనకు నెల రోజుల పాటు అనుమతి ఇవ్వాలని విజయసాయిరెడ్డి కోరారు. అయితే.. కోర్టు 15 రోజులు మాత్రమే విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది. By Nikhil 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Goreti venkanna: ఒక కమ్యూనిస్టు జీవిత చరిత్ర వంద రామాయణాలకు ధీటుగా ఉంటుంది: గోరటి వెంకన్న! సమాజ శ్రేయస్సు కోసం కమ్యూనిస్టులు ఎన్నో పోరాటాలు చేశారని కవి గోరటి వెంకన్న అన్నారు. ఒక కమ్యూనిస్టు జీవిత చరిత్ర 100 రామాయణాలకు ధీటుగా ఉంటుందన్నారు. నిజం ఎక్కడుంటే కమ్యూనిజం అక్కడ ఉంటుందని నెల్లూరులో జరిగిన సీపీఎం 27వ రాష్ట్ర మహాసభలో చెప్పారు. By srinivas 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం AP Crime News: ఏపీలో మరో ఘోరం.. ఆ వాగులో ఇంజనీరింగ్ విద్యార్థిని హత్య! ఏపీ నెల్లూరు జిల్లాలో మరో ఘోరం జరిగింది. గూడూరు పట్టణ సమీపంలోని పంబలేరు వాగులో ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల సెకండ్ ఇయర్ విద్యార్థిని లేహానెస్సి మృతదేహం కలకలం రేపుతోంది. ఆమెను హత్య చేశారా లేక ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. By srinivas 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ISRO-GSLV-F15: షార్‌లో విజయ వంతంగా జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ ప్రయోగం ఇస్రో చరిత్రాత్మక వందో ప్రయోగం విజయవంతమైంది.శ్రీహరికోటలోని షార్ నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్ 15 రాకెట్ ను ప్రయోగించారు. ఈ రాకెట్..ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని తీసుకొని నింగిలోకి దూసుకెళ్లింది. By Bhavana 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP House for All Scheme: ఏపీలో ఫ్రీగా ఇళ్ల స్థలాల కేటాయింపు.. అర్హతలు ఇవే ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందరికీ ఇళ్లు పథకం పేరుతో తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్కీమ్ కింద గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్ల 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలను పంపిణీ చేయనున్నారు. By B Aravind 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP MP Vijayasai Reddy: రాజకీయాలకు రాం రాం.. విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన! వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. శనివారం తన రాజ్యసభ సభ్యత్వానికి సైతం రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు 'X' లో పోస్ట్ చేశారు విజయసాయి. By Nikhil 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kakani Govardhan Reddy: మాజీ మంత్రిపై కేసు నమోదు! కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీడీపీ నేత వంటేరు ప్రసన్న కుమార్ ఫిర్యాదు చేశారు. ఇటీవల కావలి ఆసుపత్రిలో పోలీసులు, టీడీపీ నేతలపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. By Kusuma 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్‌లో 26మంది IPSల బదిలీలు ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 27 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ జనవరి 20న ఉత్తర్వులు జారీ చేశారు. రాజీవ్ కుమార్ మీనాను ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మన్‌గా నియమించారు. By K Mohan 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: జగన్ కు మరో బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా! YCP అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు జగన్ కు రాజీనామా పత్రాన్ని పంపించారు. దీంతో ఆయన ఇప్పుడు ఏ పార్టీలో చేరుతారు? అన్న అంశంపై చర్చ సాగుతోంది. మరో కీలక నేత మర్రి రాజశేఖర్ సైతం త్వరలోనే పార్టీని వీడే అవకాశం ఉంది. By Nikhil 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Fire Accident: : తిరుపతి-తిరువూరు బస్సు అగ్నికి ఆహుతి..20 మంది ప్రయాణికులు! ఏపీలో ఘోర బస్సు ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి తిరువూరు వస్తున్న ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ ప్రమాదం శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగింది.ఆ సమయంలో బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నారు By Bhavana 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP BJP: పురంధేశ్వరికి బిగ్ షాక్.. ఏపీ బీజేపీకి కొత్త చీఫ్ ఎవరంటే? ఏపీకి కొత్త బీజేపీ చీఫ్ ను నియమించేందుకు కమలం పార్టీ కసరత్తు చేస్తోంది. కడప నుంచి రామచంద్రారెడ్డి, విశాఖ నుంచి మాజీ ఎమ్మెల్సీ మాధవ్, నెల్లూరు నుంచి ఇసక సునీల్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా ఎంపిక పూర్తి అయ్యే అవకాశం ఉంది. By Nikhil 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nellore: కుల,మత భేదం లేదు.. ఏ పండుగైన ఊరంతా ఒకే వంట! పండుగ ఏదైనా సరే నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని నాగులపాడు గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ ఉన్న 150 కుటుంబాలు కుల,మత భేదాలు లేకుండా ప్రతి పండుగను ఒకేచోట కలిసి జరుపుకుంటారు. సర్వమత సమ్మేళనంగా ఒకే చోట వంట చేసుకొని భోజనాలు చేసి సంబరాలు చేసుకుంటారు. By srinivas 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: డిస్కౌంట్ పేరిట భారీ మోసం.. కోట్ల రూపాయలు టోకరా! ఏపీలో ఘరానా మోసం జరిగింది. నెల్లూరు జిల్లాలోని 'ఆర్ఆర్ ట్రేడర్స్ & ఆర్డర్స్ సప్లయర్స్' గృహ అవసర వస్తువులపై భారీ డిస్కౌంట్ ఇస్తామంటూ జనాలనుంచి కోటి రూపాయలు వసూల్ చేసి రాత్రికిరాత్రే పారిపోయారు. బాధితులు వారి దుకాణాల వద్ద ఆందోళనకు దిగారు. By srinivas 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Nellore: కోరిక తీర్చలేదని..రాడ్డుతో కొట్టి.. మహిళ దారుణ హత్య నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కోరిక తీర్చేందుకు ఒప్పుకోలేదని మహిళను రాడ్డుతో కొట్టి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. అనంతరం ఆ మహిళను కిరాతకంగా చంపేసి మృతదేహాన్ని కాలువలో పడేశాడు. By Archana 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn