ఆంధ్రప్రదేశ్ YCP MP Vijayasai Reddy: రాజకీయాలకు రాం రాం.. విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన! వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. శనివారం తన రాజ్యసభ సభ్యత్వానికి సైతం రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు 'X' లో పోస్ట్ చేశారు విజయసాయి. By Nikhil 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kakani Govardhan Reddy: మాజీ మంత్రిపై కేసు నమోదు! కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీడీపీ నేత వంటేరు ప్రసన్న కుమార్ ఫిర్యాదు చేశారు. ఇటీవల కావలి ఆసుపత్రిలో పోలీసులు, టీడీపీ నేతలపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. By Kusuma 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్‌లో 26మంది IPSల బదిలీలు ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 27 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ జనవరి 20న ఉత్తర్వులు జారీ చేశారు. రాజీవ్ కుమార్ మీనాను ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మన్‌గా నియమించారు. By K Mohan 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: జగన్ కు మరో బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా! YCP అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు జగన్ కు రాజీనామా పత్రాన్ని పంపించారు. దీంతో ఆయన ఇప్పుడు ఏ పార్టీలో చేరుతారు? అన్న అంశంపై చర్చ సాగుతోంది. మరో కీలక నేత మర్రి రాజశేఖర్ సైతం త్వరలోనే పార్టీని వీడే అవకాశం ఉంది. By Nikhil 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Fire Accident: : తిరుపతి-తిరువూరు బస్సు అగ్నికి ఆహుతి..20 మంది ప్రయాణికులు! ఏపీలో ఘోర బస్సు ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి తిరువూరు వస్తున్న ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ ప్రమాదం శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగింది.ఆ సమయంలో బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నారు By Bhavana 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP BJP: పురంధేశ్వరికి బిగ్ షాక్.. ఏపీ బీజేపీకి కొత్త చీఫ్ ఎవరంటే? ఏపీకి కొత్త బీజేపీ చీఫ్ ను నియమించేందుకు కమలం పార్టీ కసరత్తు చేస్తోంది. కడప నుంచి రామచంద్రారెడ్డి, విశాఖ నుంచి మాజీ ఎమ్మెల్సీ మాధవ్, నెల్లూరు నుంచి ఇసక సునీల్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా ఎంపిక పూర్తి అయ్యే అవకాశం ఉంది. By Nikhil 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nellore: కుల,మత భేదం లేదు.. ఏ పండుగైన ఊరంతా ఒకే వంట! పండుగ ఏదైనా సరే నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని నాగులపాడు గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ ఉన్న 150 కుటుంబాలు కుల,మత భేదాలు లేకుండా ప్రతి పండుగను ఒకేచోట కలిసి జరుపుకుంటారు. సర్వమత సమ్మేళనంగా ఒకే చోట వంట చేసుకొని భోజనాలు చేసి సంబరాలు చేసుకుంటారు. By srinivas 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: డిస్కౌంట్ పేరిట భారీ మోసం.. కోట్ల రూపాయలు టోకరా! ఏపీలో ఘరానా మోసం జరిగింది. నెల్లూరు జిల్లాలోని 'ఆర్ఆర్ ట్రేడర్స్ & ఆర్డర్స్ సప్లయర్స్' గృహ అవసర వస్తువులపై భారీ డిస్కౌంట్ ఇస్తామంటూ జనాలనుంచి కోటి రూపాయలు వసూల్ చేసి రాత్రికిరాత్రే పారిపోయారు. బాధితులు వారి దుకాణాల వద్ద ఆందోళనకు దిగారు. By srinivas 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Nellore: కోరిక తీర్చలేదని..రాడ్డుతో కొట్టి.. మహిళ దారుణ హత్య నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కోరిక తీర్చేందుకు ఒప్పుకోలేదని మహిళను రాడ్డుతో కొట్టి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. అనంతరం ఆ మహిళను కిరాతకంగా చంపేసి మృతదేహాన్ని కాలువలో పడేశాడు. By Archana 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn