ఆంధ్రప్రదేశ్ AP: నేడు బలహీన పడనున్న అల్పపీడనం..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! నైరుతి,పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది.ఇది పశ్చిమ-నైరుతి దిశగా కదలుతూ బుధవారానికి క్రమంగా బలహీనపడుతుందని వాతావరణశాఖ చెప్పింది.మూడు రోజుల పాటు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. By Bhavana 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: దారుణం.. మాజీ మంత్రి కాకాణి అనుచరుడి భాగోతం.. మహిళపై లైంగిక దాడి! ఏపీలో మహిళపై లైంగికదాడి కేసులో మాజీ మంత్రి కాకాణి అనుచరుడు వైసీపీ నేత వెంకట శేషయ్య అరెస్ట్ అయ్యారు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ వెంకట శేషయ్య ఓ మహిళపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. పదే పదే ఇబ్బందిపెట్టడంతో ఆ మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. By Seetha Ram 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం ఏపీ వైపుగా అల్పపీడనం.. నేడు, రేపు జాగ్రత్త! ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారనుంది. దీంతో ఏపీతో పాటు తమిళనాడులో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచనలు చేసింది. By Kusuma 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కిడ్నీ ఇచ్చిన భార్య.. లివర్ ఇచ్చిన కొడుకు..హైదరాబాద్ లో అరుదైన సర్జరీ! ఒంగోలుకి చెందిన ఓ 54 ఏళ్ల వ్యాపారవేత్తకు కిడ్నీలతో పాటు కాలేయం పాడైంది. దీంతో చావు బతుకుల్లో ఉన్న ఆయనకు భార్య కిడ్నీ దానం చేయగా.. కుమారుడు లివర్ లోని కొంత బాగం ఇచ్చాడు. హైదరాబాద్ స్టార్ ఆస్పత్రి వైద్యులు కిడ్నీ, కాలేయ మార్పిడిని విజయవంతంగా పూర్తి చేశారు. By Vijaya Nimma 18 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: ఏపీలో విషాదం...బస్సు కిందపడి రెండేళ్ల చిన్నారి మృతి శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు మండలం అనంతసాగరంలో రెండేళ్ల బాలుడు మోక్షజ్ఞ బస్సు టైర్ కిందపడి మరణించాడు. బస్సులో క్లీనర్ లేకపోవడమే చిన్నారి ప్రమాదానికి కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. By Vijaya Nimma 18 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రేపే ఆర్జిత సేవా టికెట్లు విడుదల వచ్చే ఏడాది 2025 మార్చి నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను రేపు ఉదయం 10 గంటలకు టీడీడీ విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అష్టదళపాద పద్మారాధన సేవల టికెట్లను విడుదల చేస్తోంది. By Kusuma 17 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Jogi Ramesh: వైసీపీకి మరో బిగ్ షాక్.. జోగి రమేష్ జంప్ వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ టీడీపీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రి పార్థసారధి, ఎమ్మెల్యే గౌతు శిరీషతో రమేష్ కనిపించారు. దీంతో పాటు ర్యాలీలో కూడా పాల్గొనడంతో పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది. By Kusuma 16 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Potti Sriramulu: పొట్టి శ్రీరాములు పేరుతో త్వరలో తెలుగు యూనివర్సిటీ అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలకు గుర్తుగా త్వరలో అతని పేరుతో తెలుగు యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. నిన్న పొట్టి శ్రీరాముల వర్థంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తెలిపారు. By Kusuma 16 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం AP Rains: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ తమిళనాడు వెళ్తుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలో కోస్తాంధ్ర, రాయలసీమలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. By Kusuma 16 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn