ఆంధ్రప్రదేశ్ కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి నిండు కుండలా మారిన శ్రీశైలం జలాశయం వద్ద నేడు కృష్ణమ్మ తల్లికి ఏపీ సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, బీ సీ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. By Nikhil 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu : నేడు శ్రీశైలానికి సీఎం చంద్రబాబు AP: ఈరోజు సీఎం చంద్రబాబు శ్రీశైలం లో పర్యటించనున్నారు. భ్రమరాంభ మల్లికార్జునస్వాముల వారిని దర్శించుకోనున్నారు. శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించి జలహారతి ఇవ్వనున్నారు. అనంతరం నీటిపారుదల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. By V.J Reddy 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: నంద్యాలలో తెలుగు తమ్ముళ్ల ఫైట్.. మంత్రి సమక్షంలోనే! నంద్యాల టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన బాబురావుపై ఆ పార్టీ కౌన్సిలర్ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంత్రి ఫరూఖ్ ఎదుటే ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. By Jyoshna Sappogula 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: SBI ఏటీఎంలో అగ్ని ప్రమాదం.. అసలేం జరిగిందంటే? నంద్యాల SBI ఏటీఎంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షాట్ సర్క్యూట్ కారణంగా ఉన్నట్టుండి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మంటల్లో 2 ఏటీఎంలు పూర్తిగా కాలిపోయాయి. సంఘటన స్థలంకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. రూ. 50 లక్షలకు పైగా నగదు ఉన్నట్లు సమాచారం. By Jyoshna Sappogula 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srisailam Dam: నిండు కుండలా శ్రీశైలం..పది గేట్లు ఎత్తి నీటి విడుదల! ఎగువ ప్రాంతాల నుంచి గంట గంటకు కృష్ణా వరద ప్రవాహం పెరుగుతుండడంతో శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారింది. దీంతో మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయానికి శ్రీశైలం పది గేట్లను పది అడుగుల మేర పైకి ఎత్తి దిగువ సాగర్‌కు 2,75,700 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. By Bhavana 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: సీబీఐకి అప్పగించమని జీవో ఇచ్చారు గానీ..కానీ ఏం జరగలేదు. తమ అమ్మాయి సుగాలీ ప్రీతిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కేసును సీబీఐకి అప్పగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే సీబీఐ వరకూ కేసు వెళ్లలేదు అంటూ సుగాలీ ప్రీతి తల్లి పార్వతి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు వినతి పత్రం ఇచ్చారు. By Manogna alamuru 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srisailam: శ్రీశైలంలో తృటిలో తప్పిన ప్రమాదం.. హఠాత్తుగా డ్యామ్ గేట్లు తెరవడంతో.. శ్రీశైలం జలాశయం సమీపంలో తృటిలో ప్రమాదం తప్పింది. లింగలగట్టు గంగ బ్రిడ్జి కింద కారును ఆపి స్నానాలకు వెళ్లారు వికారాబాద్ జిల్లాకు చెందిన ప్రయాణికులు. హఠాత్తుగా డ్యామ్ గేట్లు తెరవడంతో కారు నీటిలో మునిగిపోయింది. గమనించిన ప్రయాణికులు స్థానికుల సహాయంతో కారును నీటిలో నుంచి బయటకు తీశారు. By Jyoshna Sappogula 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: ఆగస్టు 1న శ్రీశైలానికి సీఎం చంద్రబాబు AP: సీఎం హోదాలో తొలిసారి శ్రీశైలానికి వెళ్లనున్నారు చంద్రబాబు. ఆగస్టు 1న శ్రీశైలానికి వెళ్తారు. శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించనున్నారు. కృష్ణా నదికి జల హారతి ఇవ్వనున్నారు. అనంతరం శ్రీశైలం కుడి జల విద్యుత్ కేంద్రాన్ని సీఎం పరిశీలిస్తారు. By V.J Reddy 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kurnool: గుర్రపు స్వారీ చేస్తూ కిందపడి...యువకుడి మృతి!. కర్నూలు మద్దికేరలో గుర్రపు స్వారీ చేస్తూ కిందపడిన పృథ్వీరాజ్ అనే యువకుడు తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. తన పూర్వీకుల నుండి వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో గుర్రపు స్వారీ నేర్చుకునేందుకు పృథ్వీరాజ్ సిద్ధమయ్యాడు.కొత్త వ్యక్తి కావడంతో గుర్రం పరుగులు పెట్టింది. By Bhavana 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn