ఆంధ్రప్రదేశ్ YS Vijayamma: వైఎస్ ఫ్యామిలీలో ఆగని రచ్చ .. NCLTలో విజయమ్మ, షర్మిల కౌంటర్ సరస్వతి పవర్ కంపెనీలో తన మీద, తన భార్య భారతి, క్లాసిక్ రియాలిటీ పేరు మీద ఉన్న షేర్లను తల్లి విజయమ్మ, సోదరి షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారంటూ జగన్ గతేడాది ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేయగా తాజాగా మంగళవారం విజయమ్మ, షర్మిల విడివిడిగా కౌంటర్ ధాఖలు చేశారు. By Krishna 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్మ.. యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమా? కడప నాారాయణ కాలేజీ హాస్టల్లో 9వ తరగతి విద్యార్థి ఉరి వేసుకున్న ఘటన జరిగింది. నిన్న ఆదివారం కావడంతో తల్లిదండ్రులు కొడుకుని చూడటానికి వెళ్లగా ఇంటికి వస్తానని మారం చేశాడు. తండ్రి మందలించడంతో మనస్తాపం చెంది ఆ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. By Kusuma 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: ఆ విషయంలో జగనన్న ఫెయిల్.. రేవంత్ సక్సెస్.. షర్మిల మరో సంచలన ట్వీట్! రేవంత్ సర్కార్ చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శమని APCC చీఫ్ షర్మిల ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 90 శాతం వెనుకబడిన, బలహీన వర్గాల ప్రజలే తేలిందన్నారు. ఏపీలో కులగణన రిపోర్ట్ ను జగన్ ప్రభుత్వం కావాలనే తొక్కిపెట్టిందన్నారు. By Nikhil 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Padma Awards 2025: గద్దర్ మావోయిస్టు....పద్మ అవార్డు ఇవ్వం... బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు ప్రముఖ ప్రజాగాయకుడు దివంగత గద్దర్‌కు పద్మ పురస్కారం ఇవ్వాలని కేంద్రానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. దీనిపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక మావోయిస్టుకు పద్మపురస్కారం ఎలా ఇస్తారంటూ బీజేపీ మంత్రులు, నాయకులు ప్రశ్నిస్తున్నారు. By Madhukar Vydhyula 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: చిరంజీవి Vs కిరణ్ కుమార్ రెడ్డి.. ఏపీలో బీజేపీ సంచలన వ్యూహం! మెగాస్టార్ చిరంజీవి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిలో ఒకరిని రాజ్యసభకు పంపించాలని బీజేపీ హైకమాండ్ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో వీరిలో ఒకరికి ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. By Nikhil 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS JAGAN : వైఎస్ జగన్ కు సుప్రీంకోర్టులో ఊరట వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై ప్రత్యేకంగా విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. జగన్ బెయిల్ రద్దు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది వెనక్కి తీసుకున్నారు. పిటిషన్ పై నేడు ధర్మాసనం విచారించింది. By Madhukar Vydhyula 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: పేరు చెప్పకుండా బాలయ్యకు జగన్ విషెస్.. ఫ్యాన్స్ ఫైర్ అవ్వడంతో మళ్లీ ఏమని ట్వీట్ చేశాడంటే? పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఏపీ మాజీ సీఎం జగన్ చేసిన ట్వీట్ పై బాలయ్య ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పేర్లు చెప్పి విష్ చేయలేవా? అంటూ ఫైర్ అవుతున్నారు. ఇంత ఇగో ఎందుకంటూ మరికొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. By Nikhil 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: విజయసాయి రాజకీయ సన్యాసం వెనుక సీక్రెట్ ఇదే.. సంచలన సీక్రెట్స్ చెప్పిన షర్మిల! జగన్ బీజేపీకి దత్త పుత్రుడని షర్మిల ఆరోపించారు. తనను తాను కాపాడుకోవడానికే సాయిరెడ్డిని BJPకి పంపించాడని ఆరోపించారు. ఇన్నాళ్లు సాయి రెడ్డిని పక్కన పెట్టుకొని బీజేపీకి అనుకూలంగా ఉన్నాడన్నారు. జగన్ విశ్వసనీయత కోల్పోయాడు కాబట్టే సాయి రెడ్డి వెళ్ళిపోయాడన్నారు. By Nikhil 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP: జగన్ చాప్టర్ క్లోజ్.. బీజేపీతో బిగ్ స్కెచ్ వేసిన చంద్రబాబు! ఢిల్లీలో వైసీపీ అడ్రస్ గల్లంతు అయ్యేలా కనిపిస్తోంది. వైసీపీని నామరుపాల్లేకుండా చేసేందుకు బీజేపీతో చంద్రబాబు బిగ్ పక్కా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. 11మంది రాజ్య సభ సభ్యులకు ప్రస్తుతం 7గురు మిగిలుండగా మిగతావారు కూడా రాజీనామా చేయనున్నట్లు సమాచారం. By srinivas 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn