ఆంధ్రప్రదేశ్ AP: ఆ జీవో తెచ్చింది మీ ప్రభుత్వమే.. వైసీపీ కార్పొరేటర్లపై టీడీపీ నేత ఫైర్..! కడప పన్నుల విషయంలో వైసీపీ కార్పొరేటర్లు ప్రజలపై కపట ప్రేమ చూపిస్తున్నారన్నారు టీడీపీ నేతలు. 198 జీవో మాస్టర్ ప్లాన్ తెచ్చింది వైసీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి అప్పు కోసమే వైసీపీ ఆ జీవో తెచ్చిందని.. ఆ నెపాన్ని టీడీపీపై వేయడం సరికాదని హెచ్చరించారు. By Jyoshna Sappogula 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: ఆరోగ్యశ్రీ ఇక లేనట్టేనా?.. ఎన్డీయేపై షర్మిల ప్రశ్నల వర్షం AP: ఆరోగ్యశ్రీపై కేంద్ర మంత్రి పెమ్మసాని చేసిన వాఖ్యలపై అనుమానాలు కలుగుతున్నాయన్నారు ఏపీపీసీసీ చీఫ్ షర్మిల. ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి అంటే.. ఆరోగ్య శ్రీ కింద ఇక వైద్యం లేదని చెప్పకనే చెబుతున్నారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. By V.J Reddy 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో ఆందోళన.. వైద్య సిబ్బందితో మృతుల బంధువులు వాగ్వివాదం.! ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో ఆందోళన నెలకొంది. ఇష్టారాజ్యంగా పోస్టుమార్టం చేస్తున్నారంటూ దువ్వూరు తెలుగు గంగ ప్రాజెక్టులో మరణించిన మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. వైద్య సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. పోస్టుమార్టం విషయమై డాక్టర్ గోపాల్ను బాధితులు చితకబాదినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kadapa: జగన్ సొంత జిల్లాలో కాల్పుల కలకలం.. వైసీపీ ఇరువర్గాల మధ్య బాహాబాహి..! కడప జిల్లా కోడూరులో కాల్పులు కలకలం రేపాయి. వైసీపీ ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రాంమోహన్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి లైసెన్స్ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. By Jyoshna Sappogula 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan: బెంగళూరు నుంచి నేడు తాడేపల్లికి జగన్ ఈరోజు ఏపీకి రానున్నారు మాజీ సీఎం జగన్. సాయంత్రం నాలుగు గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. ఇటీవల భార్య భారతితో కలిసి జగన్ బెంగళూరుకు వెళ్లిన సంగతి తెలిసిందే. దాదాపు వారం రోజుల తరువాత జగన్ తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు. By V.J Reddy 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: విషాదం.. విహారయాత్రకి వెళ్లిన ముగ్గురు యువకులు.. ఇంతలోనే.. కడపలో విహారయాత్రకి వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. యువకులు ప్రొద్దుటూరుకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. చల్లబసాయపల్లె సమీపంలోని తెలుగు గంగ ప్రాజెక్టు, సబ్సిడీ రిజర్వాయర్-1లో దిగి గల్లంతు అయినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Vijayamma-JC Prabhakar Reddy: విజయమ్మతో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ.. అసలేం జరుగుతోంది? వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి, ఏపీ మాజీ సీఎం జగన్ తల్లి విజయమ్మను తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కలిశారు. హైదరాబాద్ లోని విజయమ్మ నివాసానికి వెళ్లిన ప్రభాకర్ రెడ్డి ఆమెతో భేటీ అయ్యారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. By Nikhil 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sharmila: ఇప్పటికే మూడు వారాలు.. మీ నీతి ఆయోగ్ మీటింగ్ ఇంకా ముగియలేదా?.. కూటమి సర్కార్ పై షర్మిల ఫైర్..! వరద పీడిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించాలన్నారు APCC చీఫ్ వైఎస్ షర్మిల. రైతులను ఆదుకునే కార్యాచరణ అమలులోకి తీసుకురావాలన్నారు. బీహార్ రాష్ట్రానికి వరద సహాయం కింద వేల కోట్లు ఇచ్చిన బీజేపీ.. ఏపీకి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. By Jyoshna Sappogula 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sharmila: సిగ్గు సిగ్గు జగన్.. షర్మిల విమర్శల దాడి AP: జగన్ అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టడంపై షర్మిల విమర్శలు చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అనడం జగన్ అజ్ఞానానికి నిదర్శనం అని అన్నారు. ఇంతకుమించిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడ కనపడవు, వినపడవు అని విమర్శించారు. By V.J Reddy 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn