తెలంగాణ MLC Polling: తెలుగు రాష్ట్రాల్లో MLC ఎన్నికల పోలింగ్ ప్రారంభం ఆంధ్రప్రదేశ్‌లో 70 మంది, తెలంగాణలో 90 మంది అభ్యర్థులు MLC ఎన్నికల బరిలో ఉన్నారు. పట్టభద్రుల, టీచర్స్ MLC లను ఎన్నుకోడానికి అధికారులు అన్నీ ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4గంటల వరకు కొనసాగుతుంది. By K Mohan 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు Shivaratri: శ్రీకాళహస్తిలో అర్థరాత్రి అఘోరా క్షుద్ర పూజలు! శ్రీకాలహస్తిలో అఘోర క్షుద్ర పూజలు కలకలం రేపాయి. శివరాత్రి రోజే అర్థరాత్రి భక్త కన్నప్ప ఆలయంలో లిందోగ్భావం సమయంలో క్షుద్ర పూజలు తలపించేలా మంత్రాలు చదవడంతో జాగారానికి వచ్చిన భక్తులు భయాందోళన గురైయ్యారు. అతను తమిళనాడు నుంచి వచ్చినట్లు చెప్పాడు. By K Mohan 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: దేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రి నిర్మాణం జరగాలి: నారా లోకేష్ మంగళగిరిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న వంద పడకల ఆసుపత్రిని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి భవన నమూనాపై ఆయన అధికారులతో సమీక్షించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP MLC Elections: రేసు నుంచి వర్మ ఔట్.. దేవినేని ఇన్.. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ఇదే! ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా MLC స్థానాలకు నోటిఫికేషన్ విడుదలై విషయం తెలిసిందే. TDP నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు, వంగవీటి రాధా, మోపిదేవి వెంకటరమణ, బీద రవిచంద్ర, బుద్ధా వెంకన్న, మంతెన సత్యనారాయణ పోటీలో ఉన్నారు. పిఠాపురం వర్మకు ఛాన్స్ లేదని తెలుస్తోంది. By Nikhil 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు shivaratri: కోటప్పకొండపై కుప్పకూలిన డ్రోన్.. ట్రాన్స్ఫార్మర్పై చెలరేగిన మంటలు పోలీసులు కోటప్పకొండ శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం నిఘా పెట్టిన డ్రోన్ కూప్పకూలిపోయింది. బుధవారం ఉదయాన్నే సాంకేతిక సమస్యతో డ్రోన్ క్యాంటీన్ పైనున్న విద్యుత్ తీగలపై పడింది. డ్రోన్ పడటంతో వైర్లుతెగి సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు చెలరేగాయి. By K Mohan 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Cyber Scam: బాలింతలు, గర్భిణులే టార్గెట్.. రూ.4 కోట్ల టోకరా-పట్టుబడ్డ ఏపీ సైబర్ స్కామర్స్! ప్రభుత్వ స్కీమ్‌లు అందిస్తామంటూ గర్భిణులు, బాలింతల నుంచి డబ్బులు కొట్టేస్తున్న ముగ్గురు సభ్యులముఠా గుట్టు రట్టయింది. బాపట్ల జిల్లా పోలీసులు వారిని అరెస్టు చేశారు. అందులో ఇద్దరు ఏపీ, ఒకరు ఢిల్లీ వాసిగా గుర్తించారు. వీరు చాలా డబ్బులు కొట్టేశారని తెలిపారు. By Seetha Ram 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Crime News: ‘అమ్మాయిలు కావాలంటే ఈ నంబర్‌కు ఫోన్ చేయండి’.. ఎంత పని చేశావ్‌రా దుర్మార్గుడా! పల్నాడుకు చెందిన 31ఏళ్ల నాగరాజు 13ఏళ్ల బాలికను లోబర్చుకుని ఇద్దరు పిల్లల తల్లిని చేశాడు. బాలిక తల్లిదండ్రుల మిస్సింగ్ ఫిర్యాదుతో పోలీసులు ఆమెను పట్టుకున్నారు. కోపంతో నాగరాజు అమ్మాయిలు కావాలంటే ఈ నంబర్‌కు ఫోన్ చేయండి అంటూ ట్రైన్ బోగీలపై బాలిక నంబర్ రాశాడు. By Seetha Ram 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: గుంటూరులో ఘోరం.. గోశాల వద్ద కరెంట్ షాక్.. నలుగురు స్పాట్ డెడ్! గుంటూరు జిల్లా పెదకాకాని కాళీ గార్డెన్స్ రోడ్డులో విషాదం చోటుచేసుకుంది. గోశాలలో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందారు. సంపులో పూడిక తీస్తుండగా విద్యుత్ షాక్ సంభవించింది. ఈ ప్రమాదంలో రైతుతో పాటు ముగ్గురు కూలీలు మృతి చెందారు. By Vijaya Nimma 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Gunturu Free Chicken: ఫ్రీ చికెన్..ఎగబడ్డ జనం..కంట్రోల్ చేయలేక గుంటూరులో చికెన్ ఫుడ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచితంగా చికెన్ వంటకాలు అందించారు.ఇదంతా బర్డ్ ఫ్లూ వైరస్ గురించి అవగాహన కల్పించేందుకు చేపడుతున్నారు. బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి కారణంగా చికెన్ రేట్లు, కోడిగుడ్డు ధరలు భారీగా పతనమయ్యాయి. By Bhavana 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn