తెలంగాణ Telangana: లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జీహెచ్ఎంసీ! తెలంగాణకి వర్షసూచన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రోడ్లపై నీళ్లు నిలవకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండాలని గ్రేటర్ సిబ్బందిని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఆదేశించారు. By Bhavana 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ నుంచి అతి భారీ వర్షాలు..! అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ముసురు వాతావరణం నెలకొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది.ఆదివారం తెల్లవారుజాముకల్లా ఇది వాయుగుండంగా బలపడుతుందని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. By Bhavana 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rains In Telangana : బంగాళాఖాతంలో అల్పపీడనం.. వాయుగుండంగా మారే ఛాన్స్! తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని అధికారులు వివరించారు. By Bhavana 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Weather ForeCast: రెండు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండనుందంటే..! తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ ఎలా ఉండనుందో వాతావరణ కేంద్రం నివేదికను విడుదల చేసింది. హైదరాబాద్ తో పాటు ఏపీలోని విజయవాడ, తిరుపతి, వైజాగ్ లో వర్షాలు పడే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు. By Bhavana 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Lockdown: అమెరికాలో మళ్లీ లాక్ డౌన్.. విజృంభిస్తున్న కొత్త వైరస్! అమెరికాలో దోమ కాటుతో 'ఈస్టర్న్ ఈక్విన్ ఎన్సిఫలైటిస్ వైరస్' సోకుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ వైరస్ వల్ల న్యూ హాంప్‌షైర్‌లో వ్యక్తి మృతి చెందగా మసాచుసెట్స్, వెర్మాంట్ ప్రాంతాల్లో అనధికారిక లాక్ డౌన్ విధించారు అధికారులు. పార్క్‌లు, పబ్లిక్ ఈవెంట్లపై ఆంక్షలు జారీ చేశారు. By srinivas 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Weather Update: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. వారం రోజులపాటు భారీ వర్షాలు! వర్షాలపై భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. By V.J Reddy 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gujarat : భారీ వర్షాలకు గుజరాత్ అతలాకుతలం.. రెడ్ అలర్ట్ జారీ..! గుజరాత్‌కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతో వల్సాడ్, తాపి, నవ్సారి, సూరత్, నర్మదా, పంచమహల్ జిల్లాల్లో జన జీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మరో 2 రోజులపాటు వర్షాలు ఉన్నాయని అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. By Jyoshna Sappogula 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap -Telangana Rains : నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు! తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తూర్పు, మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వివరించారు. పలు జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. By Bhavana 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: ఈ నెల 31 వరకు భారీ వర్షాలు.. నేటి వెదర్ అప్డేట్ ఇదే! ఈ నెల 31న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పాడే అవకాశం ఉండడం వల్ల తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలున్నాయి. దీంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. By Bhavana 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn