వరదలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు, భయాందోళనలో తల్లిదండ్రులు
ఓ పక్క భారీ వర్షాలు, మరోపక్కా ఆకస్మిక వరదలతో ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం ఎల్లదీస్తున్నారు. వర్ష బీభత్సంతో మరణించిన వారి సంఖ్య 37కు చేరింది. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విద్యార్థులు కసోల్లో చిక్కుకున్నారు. వరదల్లో నలుగురు తెలుగు ఆర్కిటెక్ట్ విద్యార్థులు చిక్కుకున్నారు. నలుగురిలో ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉండగా వారి ఫోన్లు పనిచేయకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/YAMUNA.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/37-people-died-in-himachal-pradesh-and-northern-states-due-to-heavy-rains-and-flash-floods-struck-telugu-students-in-water-floods.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Nizamabad-Sriramsagar-project-flooded.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/newyork-floods.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/himachal-rains.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Rains-in-AP-from-tomorrow.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Himachal-pradesh.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/national-delhi-himachal-pradesh-state-heavy-rains-floods-28-members-spot-dead.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/beach-3444038_640.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/heavy-rains.webp)