Weather Update: వర్షాలే వర్షాలు.. తడిసి ముద్దవుతున్న తెలుగు రాష్ట్రాలు..! ఇంకెన్ని రోజులంటే..?
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. సిద్దిపేట జిల్లా ధూల్మిట్టలో అత్యధికంగా 17.4 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. రామయాంపేటలో 16.6 సెంటిమీటర్ల వర్షపాతం రికార్డవగా.. సంగారెడ్డి జిల్లా వట్ పల్లిలో 15.7 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు ఏపీలోని శ్రీకాకుళంలో ఏకధాటిగా వర్షాలు పడుతోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/It-is-raining-all-over-Srikakulam-district.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/water-815271_640.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/brain-global.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/West-Godavari-farmers-towards-crop-holiday.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/a-war-of-words-between-jc-and-peddareddy-on-tadipatri-ci-ananda-rao-suicide.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/heavy-rains.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Heavy-rains-in-Telugu-states-in-next-two-days.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/national-viral-news-lands-lide-on-highway-leading-to-badrinath-tourists-stranded-scaled.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/delhi-rains.jpeg)