ఆంధ్రప్రదేశ్ AP News: దెబ్బతిన్న కనకదుర్గమ్మ ఆలయ ఘాట్ రోడ్డు... పరిశీలించిన మంత్రి! విజయవాడలో దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పర్యటించారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న కనకదుర్గమ్మ ఆలయ ఘాట్ రోడ్డును పరిశీలించారు. నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. మరమ్మతులకు సంబంధించి అధికారులతో చర్చించారు. By Vijaya Nimma 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Train Track : శరవేగంగా రాల్వేట్రాక్ పునరుద్ధరణ పనులు.. రేపటికల్లా పూర్తి చేసే ఛాన్స్! ఎడతెరిపిలేని వర్షాలతో భారీ వరదకు ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టిన రైల్వే అధికారులు 300 మంది కార్మికులతో పనిలో నిమగ్నమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం వరకు రైళ్ల రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు తెలుస్తోంది. By srinivas 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: రాళ్ళవాగులో చిక్కుకున్న ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల సిబ్బంది ప్రకాశం జిల్లా చింతలచెంచుగూడెం వద్ద రాళ్ళవాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. రాళ్ళవాగులో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల సిబ్బంది చిక్కుకున్నారు. గమనించిన గ్రామస్తులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రాణాపాయం తప్పడంతో సిబ్బంది ఊపిరి పిల్చుకున్నారు. By Vijaya Nimma 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Cyclone : మరో తుఫాన్ ముప్పు! బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఏర్పడే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు వివరించారు. సెప్టెంబర్ 6, 7 తేదీల్లో అల్పపీడనం ఏర్పడనుందని...ఇది తుఫాన్ గా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని హెచ్చరికలు జారీ చేసింది. By Bhavana 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: పునరావాస శిబిరానికి వస్తున్న బోటు గల్లంతు..అందులో 8 మంది! తోట్లవల్లూరు మండలంలోని పునరావాస శిబిరానికి వస్తున్న బోటు గల్లంతైంది. అన్నవరపులంక నుంచి బాధితులను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బోటులో 8 మంది ఉండగా..వారిలో ఆరుగురిని రక్షించారు. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. By Bhavana 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: 117 గ్రామాలకు రాకపోకలు బంద్! గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల తెలంగాణలోని చాలా ఊర్లకు సంబంధాలు తెగిపోయాయి. పలు జిల్లాల్లోని గ్రామాలకు వెళ్లే రోడ్లు దెబ్బతినడం వల్ల సుమారు 117 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. By Bhavana 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: సీఎం రేవంత్ను అభినందించిన మోదీ.. హెలికాప్టర్లు పంపిస్తామని హామీ! రాష్ట్రంలో వర్షాలు, వరదల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్దికి ప్రధాని మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. వర్షాల వల్ల జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తామన్నారు. అప్రమత్తంగా వ్యవహరిస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని మోదీ అభినందించారు. By srinivas 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: సీఎం రేవంత్కు అమిత్షా ఫోన్.. తెలంగాణకు తక్షణ సాయం! భారీ వర్షాలు, వరదల గురించి సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి అమిత్ షా ఫోన్ చేసి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సీఎం వివరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన తక్షణ సాయం చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. By srinivas 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Hyd-Vijayawada: హైదరాబాద్ నుంచి విజయవాడ, ఖమ్మం రాకపోకలు బంద్.. ప్రత్యామ్నాయ రూట్లు ఇవే! హైదరాబాద్ నుంచి విజయవాడ, ఖమ్మం రాకపోకలు పూర్తిగా స్థంభించిపోయాయి. సూర్యపేట-ఖమ్మం మార్గంలో పాలేరు నది పొంగిపొర్లుతోంది. దీంతో అత్యవసర ప్రయాణాలు ఉన్నవారికోసం కొన్ని ప్రత్యేక రూట్లు సూచించారు పోలీసులు. By srinivas 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn