వాతావరణం ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు ఏపీలో మూడు రోజులు పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీతో పాటు తమిళనాడులో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది By Kusuma 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం AP Rains: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. మరోసారి భారీ వర్షాలు ఏపీలో ఈ నెల 23వ తేదీన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యాదర్శి ఆర్.పి.సిసోడియా తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీతో పాటు తమిళనాడులో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. By Kusuma 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Winter Season: పంజా విసురుతున్న చలి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి! రోజురోజుకీ చలి తీవ్రత పెరుగుతూ వస్తుంది. ఈ సీజన్లో రాత్రిపూట బయటకు వెళ్లేటప్పుడు స్వెటర్, చేతులకు గ్లౌజ్లు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పాటు కేవలం వేడి పదార్థాలు తీసుకోవడంతో పాటు స్నానం కూడా వేడి నీరుతో చేయాలని నిపణులు అంటున్నారు. By Kusuma 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం Heavy Rains: బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలో నేడు భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో తెలంగాణలోని కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు కూడా వీచే అవకాశముందని తెలిపింది. By Kusuma 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం దూసుకొస్తున్న దానా తుఫాన్.. గంటకు 120 కి.మీ వేగంతో.. బంగాళాఖాతంలో దానా తుఫాన్ తీవ్రంగా బలపడింది. ఈ రోజు అర్థరాత్రి లేదా రేపు ఉదయానికి పూరి-సాగర్ ఐలాండ్ సమీపంలో తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాన్ తీరం దాటే సమయానికి 120 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. By Kusuma 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Dana Cyclone: దూసుకొస్తున్న దానా..బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం! బంగాళాఖాతంలో తీవ్ర తుపాను దానా ముప్పు పొంచి ఉంది.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం ఉదయానికి తుపానుగా , గురువారం తెల్లవారుజామున తీవ్ర తుపానుగా మరే అవకాశాలున్నాయని ఐఎండీ పేర్కొంది. By Bhavana 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం ఏపీకి అలర్ట్.. మరో అల్పపీడనంతో భారీ వర్షాలు ఏపీలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళఖాతంలో మరో అల్ప పీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని, దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెదర్ రిపోర్ట్లు చెబుతున్నాయి. By Kusuma 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Rains: తీవ్ర అల్పపీడనం..రేపు తీరం దాటనున్న వాయుగుండం! బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వల్ల దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం పుదుచ్చేరి , నెల్లూరు మధ్య తీరాన్ని తాకవచ్చని వాతావరణశాఖ తెలిపింది. By Bhavana 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం AP: ముంచుకొస్తున్న అల్ప పీడనం..24 గంటల్లో భారీ వర్షాలు దేశ వ్యాప్తంగా మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తున్నాయని...దీని కారణంగా చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతోంది వాతావరణ శాఖ. ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ వర్షాలు పడనున్నాయి. By Manogna alamuru 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn