Latest News In Telugu Summer : రోహిణి రాకముందే పగులుతున్న రోళ్లు...! గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.మార్చి మొదలైనప్పటి నుంచి కూడా రోజువారీ ఉష్ణోగ్రతలు నాలుగైదు డిగ్రీలు ఎక్కువగానే నమోదు అవుతున్నాయి. ఇక ఈ ఏడాది మార్చి- మే నెలల మధ్య సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడానికి రెడీ అయిపోయాడు. By Bhavana 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Election Commission : పోలింగ్ సమయాన్ని పెంచిన ఎన్నికల కమిషన్..ఎక్కడ..ఎందుకంటే! దేశ వ్యాప్తంగా రెండో విడత ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. ఈ క్రమంలో కేంద్ర వాతావరణ శాఖ వచ్చే వారం పాటు దేశ వ్యాప్తంగా తీవ్రమైన వడగాల్పులు ఉంటాయని హెచ్చరికలు ఇచ్చింది.దీంతో వడగాల్పులు ఎక్కువగా వీచే బీహార్ వంటి రాష్ట్రాల్లో పోలింగ్ సమయాన్ని పెంచాలని ఈసీ నిర్ణయం తీసుకుంది. By Bhavana 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Science : ఖగోళంలో అద్భుతం..జీరో షాడో డే ఈరోజు ప్రతీ ఏడాది ఒకరోజు అద్భుతం జరుగుతుంది. సూర్యుడు అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు ఏ వస్తువు లేదా మానవుని తాలూకా నీడా కనబడదు. ఇలా కేవలం ఏడాదిలో ఒక రోజు మాత్రమే జరుగుతుంది. మూములుగా అయితే మిగతా అన్ని రోజుల్లో సూర్యుడు ఏ పొజిషన్లో ఉన్నా కూడా నీడ ఉంటుంది. By Manogna alamuru 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీలోని ఈ మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు..ప్రజలు జాగ్రత్త ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. వేడి గాలుల తీవ్రత అధికంగా ఉంది. బుధవారం 46 మండలాల్లో తీవ్ర వడగాలులు ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. 143 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అంటున్నారు. By Vijaya Nimma 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Rains: తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్ TG: మండే వేసవిలో హైదరాబాద్ వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. బుధవారం, గురువారం కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.ఈరోజు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. By V.J Reddy 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Earthquake : తైవాన్ హులిన్ లో భారీ భూకంపం.. 700 మందికిపైగా! తూర్పు తైవాన్ హులిన్ కౌంటీలోని షౌఫెంగ్ టౌన్షిప్లో భారీ భూకంపం సంభవించింది. సోమవారం రోజు కేవలం 9 నిమిషాల వ్యవధిలో 5సార్లు భూమి కంపించినట్లు నేషనల్ ఫైర్ ఏజెన్సీ తెలిపింది. ఇక్కడే రెండు వారాల కిందట భూకంపంతో 700 మందికిపైగా గాయాలయ్యాయి. By srinivas 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rains : మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు! తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మెరుపులు, ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. By Bhavana 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Weather Update: ఆ జిల్లాల ప్రజలకు అలర్ట్..వడగళ్ల వాన పడే ఛాన్స్..బయటకు రావొద్దంటున్న ఐఎండి.! తెలంగాణలో వాతావరణం ఒక్కసారి మారిపోయింది.నిప్పుల కొలమిలా రాష్ట్రాన్ని వరణుడు చల్లబరిచాడు. మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి ఉండనుంది. ముఖ్యంగా 12 జిల్లాల్లో వడగళ్ల వానలుకురిసే అవకాశం ఉందని ప్రజలు బయటకు రావొద్దంటూ ఐఎండీ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి. By Bhoomi 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : హైదరాబాద్ లో భారీ వర్షం! ఉదయం వరకు ఉక్కపోతతో అల్లాడిన భాగ్య నగరం వాసులు ఒక్కసారిగా చల్లబడ్డారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన వర్షం దాదాపు గంటన్నర సేపు పడింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో వాన పడటంతో నగర వాసులకు ఉపశమనం లభించింది. By Bhavana 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn