IMD: నాలుగు రోజుల పాటు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..ఐఎండీ హెచ్చరికలు!
నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది.
నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది.
హైదరాబాద్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో హుస్సేన్ సాగర్లోకి భారీగా వరద చేరుతోంది. సాగర్ గరిష్టస్థాయి నీటిమట్టం 514 మీటర్లు కాగా.. ప్రస్తుతం 513.65 మీటర్లకు చేరుకుంది. మంగళవారం రాత్రికి కూడా భారీ వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ ప్రకటించింది. మంగళవారం మెదక్, మహబూబ్నగర్, వికారాబాద్, కామారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షం కురుస్తుందని తెలిపింది. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
TG: హైదరాబాద్లో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి జిల్లా GHMC పరిధిలోకి వచ్చే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. జిల్లాల వారీగా పరిస్థితిని బట్టి సెలవు ప్రకటించాలని డీఈఓలకు సూచించింది.
తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం తమిళనాడు నుంచి రాయలసీమ పరిసర ప్రాంతాల వరకు విస్తరించి ఉందని అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణలో మరో ఐదురోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిజామాబాద్, జోగులాంబ గద్వాల, కరీంనగర్ తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
రష్యాలో తీవ్ర భూకంపం సంభవించింది. ఈరోజు తెల్లవారుజామున రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.0 గా నమోదైంది. రష్యా తూర్పు తీరంలోని మెయిన్ నావెల్ హెడ్క్వర్టర్కు సమీపాన భూమి ఒక్కసారిగా కంపించింది. ఆస్థి నష్టం, ప్రాణ నష్టం ఏమి జరగలేదని అక్కడి అధికారులు తెలిపారు.
ఏడు జిల్లాల్లో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి కూడా నగరంలో పలు చోట్ల భారీ వర్షం పడింది.