ఆంధ్రప్రదేశ్ Tirupati: తిరుపతి ప్రజలకు బిగ్ రిలీఫ్.. ఒక్కసారిగా దంచికొట్టిన వర్షం..! తిరుపతిలో అకాల వర్షం ఒక్కసారిగా దంచికొట్టింది. నిన్నటి వరకూ 45 డిగ్రీల వరకు ఎండలు, వడగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే, ఒక్కసారిగా వాతావరణం మారడంతో ప్రజలు ఎండల నుంచి కాస్త ఉపశమనం పొందుతున్నారు. By Jyoshna Sappogula 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heat Waves: ఎండలు తగ్గే ఛాన్స్ లేదు.. జాగ్రత్తగా ఉండడమే మేలు.. తెలంగాణ ప్రభుత్వ సూచన మరో కొన్ని రోజులపాటు ఎండల తీవ్రత తగ్గే ఛాన్స్ లేదని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎండల తీవ్రత దృష్ట్యా అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ.. తీసుకోవలసిన జాగ్రత్తలను చెబుతూ సూచనలు జారీ చేసింది. ఆ సూచనలు ఏమిటో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Weather : నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు ఈసారి ఎండలు దంచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండ, వేడి ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. కానీ ఈసారి మరీ శ్రుతి మించిపోయాయి. ఒకవైపు భానుడి భగభగలు..మరోవైపు వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. By Manogna alamuru 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Heat Waves : ఉదయం 8 గంటలకే తగ్గేదేలే అంటున్న భాను బ్రదర్.. 8 జిల్లాల్లో ఉష్ణోగ్రతల కొత్త రికార్డులు! ఉదయం ఎనిమిది గంటల నుంచి సూర్యుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని మరికొన్ని రాష్ట్రాలు కూడా నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణలోని 8 జిల్లాల్లో 45.5 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. By Bhavana 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer: వందేళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఎండలు..అది కూడా కేవలం ఏప్రిల్ నెలలోనే! ఏప్రిల్ నెలలో కాసిన ఎండలు ఇప్పటి వరకు వేడి పేరుతో ఉన్న రికార్డులన్నింటిని బద్దలు కొట్టాయి. దాదాపు 103 సంవత్సరాల తర్వాత అనేక చోట్ల పాదరసం 43 డిగ్రీలకు చేరుకుని రికార్డులు నెలకొల్పింది. By Bhavana 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather: మన దగ్గర మండుతున్న ఎండలు.. ఆ రాష్ట్రంలో 3 రోజులుగా దంచికొడుతున్న వానలు! దేశవ్యాప్తంగా ఒకవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు జమ్మూ-కశ్మీర్ భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. ఎడతెరిపిలేని వర్షాల వల్ల చాలాచోట్ల రోడ్లు తెగిపోగా, ఇండ్లు నీటమునగడంతో జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరో 24 గంటలపాటు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు కోరారు. By srinivas 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer: నిప్పులా కుంపటిలా తెలంగాణ.. ఆ 6 జిల్లాల్లో .. తెలంగాణలో ఏకంగా ఆరు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు దాటి రెడ్ జోన్ లో చేరిపోయాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 45.5 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 45. 3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. By Bhavana 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Heat Alert: ఏపీ ప్రజలకు అలర్ట్..నేడు ఆ మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు! వాతావరణ శాఖ ఏపీకి ఓ కీలక హెచ్చరికను జారీ చేసింది. సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా 47 మండలాల్లో తీవ్ర మైన వడగాల్పులు, 151 మండలాల్లో వడగాలులు విపరీతంగా ఉంటాయని పేర్కొంది. By Bhavana 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Weather: తెలంగాణలో ఐదు రోజుల్లో డేంజర్ ఎండలు .. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ తెలంగాణలో మరో ఐదురోజులు డేంజర్ ఎండలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు ఉన్నందున ప్రజలు ఎవరు బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. హైడ్రేట్ కాకుండా ఇంట్లో తయారు చేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తాగాలని సూచించారు. By Vijaya Nimma 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn