నేషనల్ Viral News: అదృష్టం అంటే ఈ అమ్మాయిదే.. కొత్తగా కొన్న ప్యాంట్ జేబులో డబ్బే డబ్బు! ఢిల్లీలో నైనా అనే అమ్మాయికి జాక్ పాట్ తగిలింది. ఫేమస్ జాన్‌పథ్ మార్కెట్లో కొన్న ప్యాంటులో ఊహించని ధనం అదృష్టమిచ్చింది. ఆ ప్యాంటు జేబులో ఏకంగా 10 యూరోలు ఆమెకు దొరికాయి. రెండు 5 యూరో నోట్ల ఫోటోను ఆ యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. By Seetha Ram 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ ‘ఎలన్ మస్క్ ఏలియన్ అని చెప్పడానికి ఇదే సాక్ష్యం’ (VIRAL VIDEO) ఎలన్ మస్క్ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భోజనం చేయడానికి కూర్చున్న మస్క్ తన వేలుపై ఓ ఫోర్క్, స్ఫూన్ రెండిటినీ బ్యాలెన్సింగ్ చేశాడు. దానిని చూసిన ఓ నెటిజన్ ఎలన్ మస్క్ ఏలియన్ అని చెప్పడానికి ఇదో రుజువు అని కామెంట్ చేశారు. By K Mohan 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Viral video: ఫోన్లో IPL మ్యాచ్ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్.. భారీ జరిమానాతోపాటు..! మహారాష్ట్రలో ఫోన్లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ బస్సు నడిపిన ఆర్టీసీ డ్రైవర్‌పై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. అతడిని విధుల నుంచి తొలగించడంతోపాటు రూ.5వేల జరిమానా విధించారు. ముంబై- పుణె మార్గంలో వెళ్తున్న ‘ఈ-శివనేరీ’ బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. By srinivas 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ SRH mems: SRH వైల్డ్ ఫైర్.. సోషల్ మీడియాలో మీమ్స్ పేల్చుతున్న ఫ్యాన్స్ SRH ఫ్యాన్స్ ఈ ఐపీఎల్ సీజన్ టీం ఎంట్రీ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఆరంభంలోనే అదిరిపోయే రికార్డ్‌తో ఆరెంజ్ ఆర్మీ సీజన్లో అరంగేట్రం చేసింది. ఆరు వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. దీంతో SRH ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ తగ్గేదే లేదు అంటున్నారు. By K Mohan 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Viral news: భర్తతో గొడవపడి అది కొరికేసిన భార్య.. చేతిలో పట్టుకొని హస్పిటల్‌కు పరుగులు రాజస్థాన్ ఝలావర్ జిల్లా బకానీలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కోపం పట్టలేక రవీనా సైన్ భర్త నాలుక కొరికిపడేసింది. తెగిన నాలుక ముక్కను పట్టుకొని భర్త కన్హయలాల్ సైన్ హాస్పిటల్‌కు వెళ్లాడు. డాక్టర్లు అతనికి చికిత్స చేసి నాలుక అతికించారు. By K Mohan 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Bus Accident: ఘోరం.. మహిళపై నుంచి దూసుకెళ్లిన RTC బస్సు! కర్ణాటకలోని తుమకూరు టౌన్‌హాల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరుకు వెళ్తున్న KSRTC బస్సు మహిళను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ మహిళ అక్కడే కింద పడిపోగా.. ఆమెపై నుంచి బస్సు వెళ్లింది. ఈ ప్రమాదంలో మహిళ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయింది. By Seetha Ram 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్‌కు ‘డాక్టరేట్’.. ఎందుకో తెలుసా? దువ్వాడ శ్రీనివాస్‌ను డాక్టరేట్ వరించినట్లు తెలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్లో US ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సలహాదారుడు మార్క్ బర్న్ చేతుల మీదుగా ‘డాక్టరేట్’ బిరుదు పొందినట్లు సమచారం. దీనికి సంబంధించి ఒక పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. By Seetha Ram 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: ఛీ ఛీ.. ఇలాంటి ఫుడ్ ఎవడన్నా తింటాడా..? చూస్తే వాంతులే.. తెలంగాణాలో హోటల్లో బాగోతాలు! హైదరాబాద్‌లో పలు హోటళ్లను ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. హిమాయత్‌నగర్‌లోని హోటల్ తులిప్స్ గ్రాండ్లో కుళ్లిపోయిన మాంసం గుర్తించారు. మాదాపూర్ కావూరీహిల్స్‌లో క్షత్రియ ఫుడ్స్ సైతం అపరిశుభ్రంగా ఉన్నట్లు తెలిపారు. By Seetha Ram 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ Wolfdog: రాజా బతుకంటే ఈ కుక్కదే.. రూ.50 కోట్లు పెట్టి కొన్నాడు బెంగుళూరులో ఓ వ్యక్తి రూ.50 కోట్లు పెట్టి ఓ అరుదైన కుక్కపిల్లను కొన్నారు. అమెరికాలో పెరిగిన 8 నెలల వోల్ఫ్‌డాగ్‌ను సతీష్ 5.7 మిలియన్ల డాలర్లు పెట్టి కొన్నాడు. 75 కిలోల ఉన్న ఇది 3 కిలోల పచ్చి మాంసం తింటుంది. ఇండియాలో ఈ బ్రీడ్ కుక్కపిల్ల మొదటిది ఇదే. By K Mohan 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn