Dead Lizard in Biryani: యాక్..🤮 బిర్యానీ సూప్ లో చనిపోయిన బల్లి.. ఇంకోసారి ఈ హోటల్ కి వెళ్లరు! (VIRAL VIDEO)
కోయంబత్తూర్ ఆర్ఎస్ పురంలోని ఫేమస్ హోటల్ 'కోవై బిర్యానీ హోటల్' ఆహారంలో చనిపోయిన బల్లి రావడం కస్టమర్లను ఆందోళనకు గురిచేసింది. బుధవారం మధ్యాహ్నం ఓ వ్యాపారి భోజనం చేస్తుండగా బిర్యానీ కర్రీలో బల్లి కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.
/rtv/media/media_files/2025/05/29/wxqbv8WHtg6oPWgGpF2X.jpg)
/rtv/media/media_files/2025/05/29/cE1iGKOkMselXlK3sD6L.jpg)
/rtv/media/media_files/2025/05/28/0GvS9ab9QR5uvOLY0mv2.jpg)
/rtv/media/media_files/2025/05/28/X9gOEJkMZyBD1qqot22K.jpg)
/rtv/media/media_files/2025/05/23/wNWLg2h56JEBdYe79bol.jpg)
/rtv/media/media_files/2025/05/27/XiOWDBkVv81X7EmfB6Cz.jpg)
/rtv/media/media_files/2025/05/26/ZbVu7odItR0lq8mR95sF.jpg)
/rtv/media/media_files/2025/05/22/iEZC2J7gtxG4g5UwnMRN.jpg)
/rtv/media/media_files/2025/05/26/6AeAnluk7bvpKcGF6zas.jpg)
/rtv/media/media_files/2025/05/26/pYMkoqmvmO5apgSdga1m.jpg)