/rtv/media/media_files/2025/04/12/rqzI6z9QueJDwtq8Wl4v.jpg)
Haryana viral video Photograph: (Haryana viral video)
Viral Video: గర్ల్ ఫ్రెండ్ కోసం ఓ విద్యార్థి చేసిన రిస్క్ తెలిస్తే షాక్ అవుతారు. వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని సోనిపట్‌లోకి ఓపీ జిందాల్ యూనివర్సిటీలో ఓ విద్యార్థి సూట్ కేస్‌లో గర్ల్ ఫ్రెండ్‌ను హాస్టల్‌కు తీసుకెళ్లాడు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా తీసుకెళ్తుండగా.. మధ్యలో సూట్‌కేస్‌కు దెబ్బ తగలడంతో సౌండ్ వచ్చింది. అనుమానం వచ్చి సెక్యూరిటీ సూట్‌కేస్ ఓపెన్ చేయగా.. ఓ అమ్మాయి కనిపించింది.
ఇది కూడా చూడండి: TG Crime: సిరిసిల్లలో ఘోరం.. తొగొచ్చి తండ్రిని కొట్టి చంపిన కొడుకు!
సూట్ కేసులో గర్ల్ ఫ్రెండ్.. ఎందిరా ఇదీ!!
— NewsWala (@NewsWalaTelugu) April 12, 2025
గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేస్‌లో పెట్టుకుని హాస్టల్‌కు
తీసుకెళ్తుండగా పట్టుకున్న సెక్యూరిటీ సిబ్బంది
హరియాణాలోని ఓపీ జిందాల్ యూనివర్సిటీలో ఘటన pic.twitter.com/DVTvqME3PH
ఇది కూడా చూడండి: Brain Health: ఈ అలవాట్లు వెంటనే మానెయ్ లేదంటే బ్రెయిన్ షెడ్డుకే..!
సోషల్ మీడియాలో ట్రెండ్..
ఆ సూట్‌కేస్‌లో ముడుచుకుని కూర్చుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోకి కొందరు నెటిజన్లు కామెడీగా స్పందిస్తున్నారు. అమ్మాయి మీద ప్రేమను గుండెల్లో పెట్టుకోవాలి.. కానీ ఇలా సూట్‌కేస్‌లో కాదని అంటున్నారు.
ఇది కూడా చూడండి: Hyderabad Mandi Biryani: హైదరాబాద్ వాసులకు 'ఫ్రీ మండి' బిర్యానీ.. ఎలాంటి షరతులూ లేవు..
सूटकेस में गर्लफ्रेंड को लेकर हॉस्टल पहुंचा छात्र, गार्ड ने खोला तो उड़ गए होश
— News24 (@news24tvchannel) April 12, 2025
◆ सूटकेस में बंप के कारण झटका लगा जिसके कारण सूटकेस के अंदर से एक लड़की की आवाज आई
◆ वीडियो एक प्राइवेट यूनिवर्सिटी से जुड़ा है #Girlfriend | #Suitcase | Girlfriend in Suitcase pic.twitter.com/xLQXqTgpTU
ఇది కూడా చూడండి: China: మీరు పెంచితే మేము పెంచమా అంటున్న చైనా..125 శాతం సుంకం పెంపు