/rtv/media/media_files/2025/03/22/uhp3mSVbcnK2CcVfi3Tu.jpg)
BJP Yogesh Photograph: (BJP Yogesh)
ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ నేత యోగేష్ భార్య, ముగ్గురు పిల్లల్ని కాల్చాడు. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు అక్కడిక్కడే మృతి చెందగా భార్య, కుమారుడు పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యోగేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే యోగేష్ గత కొంత కాలం నుంచి డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. యోగేష్ ప్రస్తుతం సహన్‌పూర్ జిల్లా బీజేపీ కార్యవర్గసభ్యుడిగా ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
#BREAKINGNEWS
— 4PM News Network (@4pmnews_network) March 22, 2025
-BJP नेता ने पत्नी-बच्चों पर फायरिंग की
- तीन बच्चों की मौत हो गई
-पत्नी की हालत गंभीर
-सहारनपुर के BJP नेता हैं Yogesh Rohillapic.twitter.com/aX7B4DpMh1
ఇది కూడా చూడండి: నీ మొగుడ్ని వదిలేసి రా.. హైదరాబాద్ మహిళకు ఎన్ఆర్ఐ వేధింపులు
Shocking incident in #Uttarparadesh' #Saharanpur#BJP leader Yogesh Rohela shot his wife and 3 children
— Siraj Noorani (@sirajnoorani) March 22, 2025
11 year old daughter Shraddha and a son died on the spot
Incident took place in Sagatheda village of Gangoh police station area pic.twitter.com/xdpmXSqQiI
ఇది కూడా చూడండి: Betting App Case: ఎవ్వరినీ వదలకండి.. అందరిని జైల్లో వేయండి- పోలీసులకు మైనంపల్లి ఫిర్యాదు!
In Uttar Pradesh's Saharanpur BJP leader Yogesh Rohilla suspected his wife's illicit relationship, shot dead his wife and 3️⃣ children 💔 All 3️⃣ children died on the spot and the wife's condition is critical. What was the fault of the children?#YogeshRohilla #Saharanpur pic.twitter.com/p306qIRPd7
— Aarav Gautam (@IAmAarav8) March 22, 2025
ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్