రాజకీయాలు Ponguleti Scam: ఫేక్ బ్యాంక్ గ్యారెంటీల స్కామ్‌పై స్పందించని పొంగులేటి.. కారణమేంటి? ఏపీలో దాదాపు రూ. 4500 కోట్ల విలువైన ప్రాజెక్టుల్లో తెలంగాణ మంత్రి పొంగులేటి కంపెనీ ఫేక్ గ్యారెంటీలను సమర్పించిన విషయం RTV బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఆర్టీవీ ప్రతినిధి పొంగులేటిని వివరణ కోరగా స్పందించలేదు. తర్వాత మాట్లాడుతానంటూ సీరియస్ గా చూస్తూ వెళ్లిపోయారు. By Nikhil 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ RTV Exclusive: చెరువును కబ్జా చేసి కాలేజీ కట్టిన ఓవైసీ? బండ్లగూడలోని సలకం చెరువు మొత్తం విస్తీర్ణం 0.37 చదరపు కిలోమీటర్లు. కాగా.. ఇందులో 70 శాతం కబ్జాకు గురైందని హైడ్రా తేల్చింది. ఈ చెరువు FTL పరిధిలోనే ఓవైసీ బ్రదర్స్ కు చెందిన ఫాతిమా కాలేజీ ఉంది. ఈ నేపథ్యంలో RTV గ్రౌండ్ రిపోర్ట్ ఈ వీడియోలో చూడండి. By Nikhil 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్.. నేటి టాప్ గెయినర్లు ఇవే! స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. హిందాల్కో, ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫిన్సర్వ్, ఓఎన్జీసీ టాప్ గెయినర్లుగా నిలిచాయి. అపోలో హాస్పిటల్స్, హీరో మోటోకార్ప్, అదానీ పోర్ట్స్, ఐషర్ మోటార్స్, నెస్లే ఇండియా టాప్ లూజర్లుగా నిలిచాయి. By Nikhil 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు జిట్టా బాలకృష్ణా రెడ్డికి బీఆర్ఎస్ నేతల పరామర్శ అనారోగ్యానికి గురై సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణా రెడ్డిని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. జిట్టాకుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. By Nikhil 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కావాలంటే కాల్చేయండి.. నరికి చంపండి: ఓవైసీ బ్రదర్స్ సంచలన కామెంట్స్ కావాలంటే తనను కాల్చి చంపాలని, లేకుంటే నరికి చంపండని అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్ చేశారు. తమను ఏం చేసినా పర్వాలేదు కానీ.. పేదల కోసం నిర్మించిన ఫాతిమా కాలేజీని మాత్రం కూల్చొద్దన్నారు. కొందరు కావాలనీ ఈ కాలేజీ భవనాలను తప్పుగా చూపిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. By Nikhil 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Updates : స్టాక్ మార్కెట్ సూపర్ స్టార్ట్.. లాభాల ట్రేడింగ్! స్టాక్ మార్కెట్ ఈరోజు అంటే సోమవారం(ఆగస్టు 26) లాభాలతో ప్రారంభం అయింది. ప్రారంభంలోనే 450 పాయింట్లు ఎగబాకింది. సెన్సెక్స్ 30 స్టాక్స్ లో 23 స్టాక్స్ లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ 50లో 43 స్టాక్స్ పరుగులు తీస్తున్నాయి. దాదాపుగా అన్ని సెక్టార్లు బుల్లిష్ ట్రెండ్ చూపిస్తున్నాయి. By KVD Varma 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ UPS Effect: UPS విధానంతో EPF, PPF, GPF నిబంధనలు మారతాయా? పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF), జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) మూడిటి మధ్య చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఏకీకృత పెన్షన్ స్కీమ్ రాబోతుండడంతో.. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. ఈ ఆర్టికల్ దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు By KVD Varma 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actress Priyanka Mohan : 'ఖుషి 2' చేస్తే కచ్చితంగా ఆ హీరోతోనే చేయండి.. SJ సూర్యకు హీరోయిన్ రిక్వెస్ట్..! 'సరిపోదా శనివారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ ప్రియాంక మోహన్.. ఎస్ జే సూర్యను ఓ ప్రశ్న అడిగింది.' మేం ఖుషి 2 సినిమాని ఆశించవచ్చా? ఖుషి 2 చేస్తే మాత్రం ఖచ్చితంగా పవన్ కల్యాణ్తోనే చేయాలి'. దీనిపై స్పందించాలని కోరింది. దీనికి ఎస్ జే సూర్య నవ్వి ఊరుకున్నారు. By Anil Kumar 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Karan Johar : ఈ పాప తల్లి ఎవరు? కరణ్ జోహార్ పిల్లలపై నెటిజన్ కామెంట్.. ఫైర్ అయిన నిర్మాత బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఇటీవల తన పాప రూహీ ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్నారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ..‘రూహీ తల్లి ఎవరు? అని అడిగాడు. ఇందుకు కరణ్..'ఆమెకు తండ్రి, తల్లిని కూడా నేనే. మీ అయోమయ స్థితి గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నా' అని బదులిచ్చారు. By Anil Kumar 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn