సినిమా Stree 2 Movie : బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న 'స్త్రీ 2'.. పది రోజుల్లోనే అన్ని వందల కోట్లా? శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రల్లో నటించిన'స్త్రీ 2' మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. కేవలం పది రోజుల్లోనే రూ.500 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ సక్సెస్ పై డైరెక్టర్ అమర్ కౌశిక్ ఆనందం వ్యక్తం చేస్తూ.. సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదని అన్నారు. By Anil Kumar 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Shraddha kapoor : ఆ హీరోలతో ఛాన్స్ వచ్చినా నటించకపోవడానికి కారణం అదే : శ్రద్ధా కపూర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్దా కపూర్.. బాలీవుడ్ ఖాన్ త్రయంతో నటించకపోడానికి గల కారణాన్ని వెల్లడించారు.' స్టార్ హీరోల సినిమాల్లో నటించడం కంటే నా క్యారెక్టర్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటాను. అందుకే గతంలో వాళ్ళతో ఛాన్స్ వచ్చినా నటించలేదు'అని తెలిపారు. By Anil Kumar 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా N- Convention : N- కన్వెన్షన్ ఎఫెక్ట్, నాగార్జున పై తిరగబడ్డ 'బిగ్ బాస్' మాజీ కంటెస్టెంట్..హోస్ట్ గా తొలగించాలంటూ అక్కినేని నాగార్జున N- కన్వెన్షన్ ను చెరువును ఆక్రమించి నిర్మించారన్న ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగార్జునను బిగ్‌బాస్ హోస్ట్‌గా తప్పించాలని బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ బాబు గోగినేని డిమాండ్ చేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. By Anil Kumar 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Buddy : ఓటీటీలోకి అల్లు శిరీష్ 'బడ్డీ'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..! అల్లు శిరీష్ నటించిన తాజా చిత్రం 'బడ్డీ' ఓటీటీలోకి రాబోతుంది. ఆగస్టు 30 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా తెలుపుతూ..ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. By Anil Kumar 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sai Pallavi : ఆ పాత్రల వల్ల ఎంతో ఒత్తిడికి లోనయ్యా.. సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్ సాయిపల్లవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాత్రలకే ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటించడానికి గల కారణాన్ని వెల్లడించారు. కళాత్మక సినిమాలు, వాణిజ్య చిత్రాలు అని కథల్ని వర్గీకరించడం నాకు నచ్చదు. బరువైన పాత్రలు చేయడం తేలికేం కాదు. లోలోపల చాలా ఒత్తిడిగా అనిపిస్తుందని అన్నారు. By Anil Kumar 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kangana Ranaut : అంబానీ పెళ్లికి నన్ను ఫోన్ చేసి మరీ పిలిచినా వెళ్ళలేదు.. ఎందుకంటే : కంగనా రనౌత్ కంగనా రనౌత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనంత్ అంబానీ పెళ్ళికి వెళ్లకపోవడానికి గల కారణాన్ని వెల్లడించారు.' అనంత్ అంబానీ చాలా మంచి వ్యక్తి. నాకు ఫోన్ చేసి మరీ తన పెళ్లికి ఆహ్వానించారు. అదే రోజున మా ఇంట్లో కూడా పెళ్లి ఉండటంతో నేను రాలేనని చెప్పా' అంటూ తెలిపారు. By Anil Kumar 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Man ki Baat: చంద్రయాన్-3 విజయాన్ని దేశం ఎప్పటికీ మరచిపోదు: ప్రధాని మోదీ ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజలతో మాట్లాడారు. అంతరిక్ష రంగ సంస్కరణలు, యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం వంటి అంశాలపై ఆయన ప్రసంగించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ వెల్లడించిన అంశాలను ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు By KVD Varma 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ UPS vs NPS: పెన్షన్ స్కీమ్ లో మార్పులు.. UPS - NPS మధ్య తేడాలు ఇవే! హర్యానా-జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్‌ను తీర్చడానికి కేంద్ర కేబినెట్ ఏకీకృత పెన్షన్ స్కీమ్ (UPS) కు ఆమోదం తెలిపింది. కొత్త పెన్షన్ విధానం - ఏకీకృత పెన్షన్ విధానంలో తేడాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Cow Milk: ఆరోగ్యానికి ఆవుపాలు..లీటరు 4 వేలు..జనాన్ని ముంచేస్తున్నారు ఆరోగ్యం కోసం A2 రకం ఆవుపాలు మంచివి అని ప్రచారం చేస్తున్నారు వ్యాపారులు. ఈ రకం పాల పేరుతో లీటరుకు 4 వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. అయితే, ఇలా ఇకపై కుదరదని FSSAI పాల వ్యాపారులను హెచ్చరించింది . ఆవుపాల ఉత్పత్తులపై A1-A2 అనే ప్రచారం చేయవద్దని సూచించింది. By KVD Varma 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn