నేషనల్ దేశంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందా..పార్టీ పునర్వైభవం సాధిస్తుందా? మరికాసేట్లో హర్యానా, జమ్మూ–కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు విడుదల అవనున్నాయి. వీటికి సంబంధించి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. వాటిని బట్టి చూస్తే రెండు చోట్లా కాంగ్రెస్సే వస్తుందని ఉంది. దీంతో దేశంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందని తెలుస్తోంది. By Manogna alamuru 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ AP: రాష్ట్ర పరిణామాలు ప్రధానికి వివరించా– సీఎం చంద్రబాబు ప్రధాని మోదీతో చర్చలు బాగా జరిగాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పోలవరం సవరించిన వ్యయ అంచనాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని సీఎం చెప్పారు. రాష్ట్ర పరిణామాలను వివరించానని తెలిపారు. By Manogna alamuru 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ National: కాంగ్రెస్ పునరుజ్జీవం..హర్యానాలో ఓట్లన్నీ అటేనా? హర్యానాలో అసెంబ్లీలో ఎన్నికలు జరిగాయి. మరి కొద్ది సేపటిలో ఫలితాలు కూడా వెలవడనున్నాయి. ఇక్కడ పది ఏళ్ళుగా బీజేపీ రాజ్యమేలుతోంది. కానీ ఇప్పుడు గాలి మాత్రం కాంగ్రెస్ వైపు నడుస్తోంది. By Manogna alamuru 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ సామూహిక అత్యాచారం కాదు..సంజయ్ ఒక్కడే నిందితుడు, సీబీఐ ఛార్జ్‌షీట్ కోలకత్తా ట్రైనీ డాక్టర్ రేప్, హత్య దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ కేసులో సంజయ్ రాయ్ ఒక్కడే నిందితుడు అంటూ సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సామూహిక అత్యాచారం జరగలేదని చెప్పింది. By Manogna alamuru 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Sports: రిటైర్మెంట్ ప్రకటించిన ఇండియన్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ భారత జిమ్నాస్టిక్స్ ప్లేయర్, ఒలింపియన్ దిపా కర్మాకర్ ఈరోజు తన కెరియర్ నుంచి రిటైర్ మెంట్ ప్రకటించారు. ఇది అంత తేలికైన నిర్ణయం కాదని..కానీ కెరియర్ ముగింపు పలకడానికి సరైన సమయంగా భావించానని చెప్పారు దీపా. By Manogna alamuru 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Japan Airways: విమానంలో అడల్ట్ సినిమా..ప్రయాణికుల పాట్లు పాపం ఏదో చేద్దామనుకుంటే మరేదో అయింది. ప్రయాణికులను ఎంటర్టైన్ చేద్దామని అనుకుంది ఆస్ట్రేలియా నుంచి జపాన్ వెళుతున్న క్వాంటస్ ఎయిర్ వేస్. ప్రయాణికుల కోసం అడల్ట్ కంటెంట్ సినిమా వేసింది. కానీ అది ఆఫ్ అవ్వక మహిళలు, పిల్లలు ఇబ్బంది పడ్డారు. By Manogna alamuru 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ కొత్త గరిష్టాలకు చేరుకున్న బంగారం అస్సలు తగ్గేదేల్యా అంటూ బంగారం పరుగులు పెడుతోంది. ఈరోజు 250 రూపాయిలు పెరిగి..కొత్త ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. 10 గ్రాముల బంగారం ధర 78, 700 రూ.లు ఉంది. By Manogna alamuru 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఎంఎక్స్ ప్లేయర్‌ను కొనేసిన అమెజాన్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్ అమెజాన్ తన ప్రైమ్ మూవీస్‌ను మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా దేశీయ ఫ్రీ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ ఎంఎక్స్ ప్లేయర్‌ను కొనుగోలు చేసింది. మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్లో ఆరు రోజు వరుసగా నష్టాల్లో కూరుకుపోయాయి. By Manogna alamuru 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Cinema: కొరియోగ్రాఫర్ జానీకి నేషనల్ అవార్డు రద్దు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో ఆయనకు ఎనౌన్స్ చేసిన నేషనల్ ఫిల్మ్ అవార్డును కమిటీ రద్దు చేసింది. నేషనల్ ఫిలిం అవార్డు ఫర్ బెస్ట్ కోరియోగ్రఫీ 2022 ఏడాదికి గాను జానీ బాషా ఎంపిక అయ్యాడు. By Manogna alamuru 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn