నేషనల్ నటుడు దర్శన్ ను వెంటాడుతున్న రేణుకాస్వామి ఆత్మ! బెంగళూరులో సంచలనం సృష్టించిన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో జైల్లో ఉన్న నటుడు దర్శన్‌కు ఇప్పుడు ఒక వింత సమస్య పట్టుకుంది. ఆల్రెడీ జైల్లో నానా పాట్లు పడుతున్న అతన్ని ఇప్పుడు కొత్తగా రేణుకాస్వామి ఆత్మ పట్టుకుని పీడిస్తోందట. By Manogna alamuru 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Haryana: హర్యానాలో బీజేపీకి ఝలక్..కాంగ్రెస్ వైపు మొగ్గు హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం కష్టమే అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. ఇక్కడ కాంగ్రెస్ విజయం గ్యారంటీ అని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మొత్తం 90 స్థానాల్లో 55కు పైగా కాంగ్రెస్ చేజిక్కించుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి. By Manogna alamuru 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Health Health: చిన్న చిట్కా..అధిక రక్తపోటు మాయం ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న కామన్ ప్రాబ్లెమ్ అధిక రక్తపోటు. మారిన జీవన విధానం,అలవాట్లు కారణంగా చాలామందికి బీపీ వస్తోంది.ఇది మరీ ప్రమాదకరమైన జబ్బు కానప్పటికీ..జాగ్రత్తలు తీసుకోకపోతే కొంపముంచుతుంది.ఈచిన్నచిట్కాతో బీపీని దూరం చేసుకోండంటున్నారు డాక్టర్లు. By Manogna alamuru 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ J&K: జమ్మూ–కాశ్మీర్ లో మళ్ళీ హంగేనా? జమ్మూ–కాశ్మీర్లో ఎన్నికలు అయిపోయాయి. అక్టోబర్ 8 ఫలితాలు విడుదల అవనున్నాయి. అయితే నేషనల్ మీడియా ఈ రోజు ఎగ్జిట్ ఫలితాలు విడుదల చేశాయి. ఇందులో జమ్మూ–కాశ్మీర్లో హంగ్ వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నాయి. By Manogna alamuru 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maoist Encounter: పక్కా వ్యూహంతోనే ఎన్ కౌంటర్ నిన్న దంతెవాడ–నారాయణపూర్ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌తో దండకారణ్యం ఒక్కసారిగా దద్దరిల్లింది. 36 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఎన్కౌంటర్ గురించి ఈరోజు పోలీస్ ఉన్నతాధికారులు వివరాలు తెలిపారు. కింది ఆర్టికల్‌లో చదవండి.. By Manogna alamuru 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Chhattisgarh: నకిలీ ఎస్బీఐ బ్రాంచ్..లక్షల మోసం ఇంతకంటే మోసం మరొకటి ఉండదు. బ్యాంకులంటేనే భరోసా...అలాంటి బ్యాంకులే నకిలీవి అయితే...ఇంకేం చేయాలి. ఛత్తీస్‌ఘడ్‌లో ఎస్బీఐ కొత్త బ్రాంచ్ ఏర్పాటు చేసి...గ్రామస్థుల చేత ఖాతాలు తెరిపించి డబ్బులతో ఉడాయించారు . By Manogna alamuru 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ హర్యానా,జమ్మూ–కాశ్మీర్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు హర్యానా, జమ్మూ–కాశ్మీర్లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8 విడుదల చేయనున్నాయి. వీటిపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేస్తున్నారు. దీని ప్రకారం ఈ రెండు రాష్ట్రాల్లో ఈసారి బీజేపీ కి దెబ్బ తప్పదనే చెబుతున్నారు. By Manogna alamuru 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ supreme court: ఇంక ఓపిక లేదు..రేషన్ కార్డుల వ్యవహారంపై సుప్రీం అసహనం రేషన్ కార్డుల జాప్యం మీద సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వలస కార్మికులు అన్ని వివరాలు నమోదు చేసుకున్నా కేంద్రపాలిత రాష్ట్రాలు కార్డులు జారీ చేయడం లేదు.దీనిపై అక్కడ ప్రభుత్వాల తీరు ఆందోళనకరంగా ఉందని...తమ ఓపిక నశించిందని కోర్టు వ్యాఖ్యానించింది. By Manogna alamuru 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'నా కూతురిలో అమ్మను చూసుకున్నా'.. రాజేంద్రప్రసాద్ ఎమోషనల్ వీడియో రాజేంద్రప్రసాద్ గతంలో తన కూతురి గురించి మాట్లాడుతూ ఎమోషనలైన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తన తల్లి చనిపోయిన తర్వాత తన కూతురిలో అమ్మను చూసుకున్నానని భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పుడు ఆమె మరణించడంతో రాజేంద్రప్రసాద్ తీరని దుఃఖంలో మునిగారు. By Archana 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn