స్పోర్ట్స్ Cricket: అమ్మాయిలు అదిరిపోయే ఆరంభం ఇస్తారా.. టీ20 మహిళల ప్రపంచ కప్ లో మొదటి పోరుకు సిద్ధమైంది భారత అమ్మాయిల జట్టు. ఈసారి ఎలా అయినా కప్పు గెలుచుకుని రావాలనే పట్టుదలతో అడుగులు వేస్తోంది. ఈరోజు న్యూజిలాండ్‌తో తమ ఫస్ట్ మ్యాచ్ ను ఆడనుంది టీమ్ ఇండియా. By Manogna alamuru 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ War: ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం..చమురు మీద భారీ ప్రభావం మధ్య ప్రాచ్యంలో కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు ఇప్పుడు ప్రపంచం అంతటనీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందనే భయం ఒకటైతే..ఇరాన్ లోని చమురు బావులు నాశనం అయితే పరిస్థితి ఏంటా అనే భయం మరొకటి పట్టి పీడిస్తోంది. By Manogna alamuru 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ UP: యూపీలో ఘోరం..టీచర్ కుటుంబం హత్య ఉత్తరప్రదేశ్ లోని అమేథీలో దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండుగులు సునీల్ కుమార్ అనే టీచర్ కుటుంబం మొత్తాన్ని అన్యాయంగా కాల్చి చంపారు. చిన్నపిల్లలని కూడా చూడకుండా అఘాయిత్యానికి పాల్పడ్డారు.. By Manogna alamuru 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Telangana: కేటీఆర్, హరీష్ రావులపై కేసు నమోదు బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుల మీద సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. మంత్రి కొండా సురేఖ ఫోటోలపై వీరిద్దరూ ట్రోలింగ్ చేస్తున్నారంటూ మెదక్ ఎంపీ రఘనందన్ రావు ఫిర్యాదు చేశారు. By Manogna alamuru 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఇరాన్ మీద ఇజ్రాయెల్ అణుదాడి..భారత్‌కు పొంచి ఉన్న ముప్పు పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ముదురుతోంది.ఇరాన్‌పై ప్రతిదాడులకు ఇజ్రాయెల్ తయారవుతున్న నేపథ్యంలో..మూడో ప్రపంచ యుద్ధానికి ప్రారంభమేనని చాలా మంది భావిస్తున్నారు.ఈ క్రమంలో ఇజ్రాయెల్ అణు దాడులకు కూడా సిద్ధమవుతోంది.అదే కనుక జరిగితే భారత్ కు ముప్పు తప్పదు. By Manogna alamuru 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Cinema: మాకూ గౌరవం అవసరం– మంచు విష్ణు, రాజమౌళి నాగచైతన్య–సమంతల మీ మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యల మీద మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా మండిపడుతోంది. అంత గౌరవం లేకుండా ఎలా మాట్లాడతారంటూ మా అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు, దర్శకధీరుడు రాజమౌళి ఆగ్రహం వ్యక్తం చేశారు. హుందాతనాన్ని నిలబెట్టుకోవాలని చెప్పారు. By Manogna alamuru 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Telangana: స్వర్ణమయం కానున్న యాదాద్రి ఆలయ గోపురం తిరుమల తరహాలో యాదాద్రి ఆలయాన్ని త్వరలో మార్చనున్నారు. ఈ గుడిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం విశేషంగా అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఈ గుడి గోపురాన్ని కూడా మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. తిరుమల తరహాలో గోపురాన్ని స్వర్ణమయం చేయనుంది. By Manogna alamuru 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel: ఇజ్రాయెల్ ఎయిర్‌స్ట్రైక్..హమాస్ ఛీఫ్ హతం అటు హెజ్బుల్లా, ఇటు హమాస్ రెండింటి మీదా వరుస దాడులు జరుపుతోంది ఇజ్రాయెల్. ఈ క్రమంలో హమాస్ పై చేసిన అటాక్‌లో ఆ సంస్థ ప్రభుత్వాధినేత రావి ముష్తాహా ను మట్టుబెట్టింది.ఈయనతో పాటూ మరో ఇద్దరు కమాండర్లు సయేహ్ సిరాహ్, సమేహ్ ఔదేహ్‌లు కూడా మరణించారు. By Manogna alamuru 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Markets: 11 లక్షల కోట్లు ఉఫ్..భారీ నష్టాల్లో సూచీలు పశ్చిమాసియాలో యుద్ధం మొత్తం ప్రపంచ మార్కెట్‌ను కుదిపేస్తోంది. ముఖ్యంగా ఇండియన్ బులియన్ మార్కెట్ దీని కారణంగా కుదేలయిపోయింది. చివరకు 11 లక్షల కోట్ల భారీ నష్టంతో ముగిసింది. సెన్సెక్స్ 1750కి పైగా పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 25,250 స్థాయికి చేరింది. By Manogna alamuru 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn