ఇంటర్నేషనల్ సిన్వర్ మృతి..సంచలన విషయాలు వెలుగులోకి.. ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ అధినేత యహ్యా సిన్వార్ మృతి చెందారు. సిన్వార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాక పోస్ట్ మార్టం నిర్వహించారు. అతని తలపై బుల్లెట్ గాయం ఉందని..దాని కారణంగానే మరణించి ఉంటాడని చెబుతున్నారు. By Manogna alamuru 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada: కొంతమందిపై నిఘా ఉంచాం..మళ్ళీ మొదలెట్టిన కెనడా కెనడా ప్రభుత్వం భారత్‌ను ఎగదోయడమే పనిగా పెట్టుకుంది. మొన్న భారత దౌత్య వేత్తలను వెళ్ళిపోవాలని చెప్పిన ఆ దేశం ఇప్పుడు తాజాగా మిగతా వారిపై నిఘా పెట్టామని చెబుతోంది. అంతే కాకుండా భారత్‌ను రష్యాతో పోలుస్తూ అక్కసు వెళ్ళగక్కారు కెనడా విదేశాంగ మంత్రి మెలానీ. By Manogna alamuru 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ TN: గవర్నర్‌ను రీకాల్ చేయండి...కేంద్రానికి స్టాలిన్ డిమాండ్ కేంద్రం మీద తమిళనాడు ముఖ్యమంత్రి విపరీతంగా మండిపోతున్నారు. ఇంతకు ముందు హిందీని రుద్దుతున్నారంటూ ప్రధానికి లేఖ రాసిన స్టాలిన్...ఇప్పుడు గవర్నర్‌ను రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ఆర్ఎన్రవి కావాలనే ద్రవిడ అనే పదాన్ని దాటవేశారని ఆరోపించారు. By Manogna alamuru 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ UAE: భారతీయులకు బంపర్ ఆఫర్..యూఏఈ వీసా ఆన్ అరైవల్ ఇప్పుడు యూఏఈ తిరగాలంటే ప్రత్యేకంగా వీసా తీసుకోనక్కర్లేదు. ఎయిర్ పోర్ట్‌లో విసా ఆన్ అరైవల్ తీసుకుంటే చాలు ఆ దేశంలో ప్రదేశానికి అయినా హాయిగా వెళ్ళి వచ్చేయొచ్చు. By Manogna alamuru 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi: ఢిల్లీలో విపరీతమైన కాలుష్యం..యమునానదిలో విషపు నురుగు ఎప్పటిలానే ఈ ఏడాది కూడా దీపావళి ముందు ఢిల్లీలో విపరీంగా కాలుష్యం పెరిగిపోయింది. కాళింది కుంజ్ ప్రాంతంలో యుమునానదిలో విషపు నురుగు తూలుతూ కనిపించింది. దానికి తోడు ఢిల్లీలో వాయు కాలుష్యం కూడా ఇండెక్స్ 293కు చేరుకుంది. By Manogna alamuru 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ TN: హిందీని రుద్దకండి..మళ్ళీ రాజుకున్న వివాదం..మోదీకి స్టాలిన్ లేఖ తమిళనాడులో మరోసారి హిందీ వివాదం రాజుకుంది. హిందీయేతర రాష్ట్రాల్లో హిందీ కార్యక్రమాలను నిర్వహించడంపై తమిళనాడు ముఏఖ్యమంత్రి స్టాలన్ అసహనం వ్యక్తం చేశారు. మామీద ఎందుకు హిందీని రుద్దుతున్నారంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. By Manogna alamuru 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ మీరెవర్ని చంపినా , ఎంతమందిని చంపినా తగ్గేదే లేదు..హమాస్ సంచలన ప్రకటన మేరెమన్నా చేసుకోండి...ఎంతమందిని అయినా చంపండి..కానీ తగ్గేదే లేదు అంటోంది హమాస్. గాజాలో దాడులు, యుద్ధం ఆపేంతవరకూ ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టేదే లేదు అని ప్రకటించింది. By Manogna alamuru 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Byju's: కోట్ల నుంచి సున్నాకు..బైజూస్ పతనం ఎడ్యుకేషన్‌తో బిజినెస్ ఎలా చేయాలో నేర్పించిన సంస్థ...ఒకప్పుడు బిజినెస్‌లో రారాజు. కానీ ఇప్పుడు పూర్తిగా పతనం అయిపోయిన సున్నాకు వచ్చేసింది. ఇదంతా తన అతి అంచనాల వల్లనే అంటున్నారు బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్. By Manogna alamuru 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market:ఎట్టకేలకు లాభాల్లో సూచీలు..కాస్త మెరుగ్గా మార్కెట్ ఎట్టకేలకు దేశీ మార్కెట్ సూచీలు లాభాల్లోకి వచ్చాయి. సెన్సెక్స్ 218 పాయింట్లు, నిఫ్టీ 104 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. బ్యాంకింగ్ రంగంలో కొనుగోళ్ళు మార్కెట్‌ను లాభాల బాట పట్టించాయి. By Manogna alamuru 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn