ఇంటర్నేషనల్ Israel: యహ్యా సిన్వార్ మృతి..ధృవీకరించిన ఇజ్రాయెల్ ఇజ్రాయిల్ మొత్తానికి అనుకున్నది సాధించింది. హమాస్‌కు గట్టి దెబ్బకొట్టింది. హమాస్ అధినేత యహ్యా సిన్వార్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ధృవీకరించింది. ఐడీఎఫ్ దళాల చేతిలో సిన్వార్ చనిపోయాడని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ప్రకటించారు. By Manogna alamuru 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Hyd:ఒక్కడు కాదు చాలామందే..అమ్మవారిపై దాడి కేసులో సంచలన నిజాలు. హైదరాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మవారి ఆలయ విగ్రహం ధ్వంసం కేసులో నిందితుడు సల్మాన్ ను పోలీసులు విచారిస్తున్నారు. ఇందులో షాకింగ్ నిజాలు బయటపడున్నాయి. ఈ దాడి వెనుక అసలు వ్యక్తి మరొకరు ఉన్నారని తెలుస్తోంది. వివరాలు కింది ఆర్టికల్‌లో... By Manogna alamuru 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ హీరోయిన్ తమన్నా ఈడీ విచారణ..బెట్టింగ్ యాప్ కేసులో ప్రశ్నలు హీరోయిన్ తమన్నాకు బిగ్ షాక్ తగిలింది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన కేసులో ఆమెను ఈరోజు ఈడీ విచారించింది. 5 గంటల పాటు తమన్నాపై ప్రశ్నల వర్షం కురిపించింది ఈడీ. గౌహతీలోని ఈడీ ఆఫీసులో ఈ విచారణ సాగింది. By Manogna alamuru 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ హమాస్ ఛీఫ్ యహ్వా సిన్వార్ ను ఇజ్రాయెల్ చంపేసిందా? ఆరా తీస్తున్న ఐడీఎఫ్ హమాస్ సంస్థలో అతి ముఖ్యుల్లో ఒకరైన యహ్యా సిన్వార్ ఉనికిపై ఇప్పుడు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఆయన చనిపోయారని ఐడీఎఫ్ అంటోంది. దీన్ని నిర్ధారించుకునేందుకు చనిపోయిన వారికి డీఎన్ఏ టెస్ట్ చేస్తోంది. By Manogna alamuru 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ యాదాద్రి లడ్డూ నెయ్యి పాస్..మరోసారి తెరమీదకు తిరుమల లడ్డూ వ్యవహారం తాజాగా యాదాద్రిలో ప్రసాదాల కోసం వాడుతున్న నెయ్యి స్వచ్ఛమైనదే అని తేలింది. ఇక్కడ వాడుతున్న నెయ్యి టెస్ట్‌లలో పాసయిందని నిర్ధారించారు. దాంతో పాటూ నెయ్య వివరాలను కూడా తెలిపారు. దీంతో తిరుమల లడ్డూ వ్యవహారం మరోసారి తెర మీదకు వచ్చింది. By Manogna alamuru 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మళ్ళీ బాంబు బెదిరింపు..ఈసారి ముంబయ్–లండన్ ఎయిర్ ఇండియా విమానానికి వరుసగా నాలుగో రోజు కూడా ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ముంబయ్ నుంచి లండన్ వెళుతున్న ఫ్లైట్‌లో బాంబు పెట్టారని సమాచారం రావడంతో ఎమర్జెన్సీ ప్రకటించారు. By Manogna alamuru 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Hyderabad: అశోక్‌నర్‌లో హై టెన్షన్..రోడ్డెక్కిన గ్రూప్ 1 అభ్యర్థులు అశోక్‌నగర్‌లో కొద్దిసేపటి క్రితం గ్రూప్స్ అభ్యర్థులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు. ఈ నెల 21 నుంచి జరగనున్న టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. By Manogna alamuru 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ మాతో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు–ఇరాన్ కమాండర్ వార్నింగ్ మాపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనక తప్పదు అంటూ హెచ్చరించారు ఐఆర్జీసీ ఛీఫ్ హసన్ సలామీ. జనరల్ అబ్బాస్ నీలోఫర్సన్ అంత్యక్రియల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లిం దేశాలను ఎవరూ ఏమీ చేయలేరని హసన్ అన్నారు. By Manogna alamuru 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ IRCTC:ఐఆర్సీటీసీలో కీలక మార్పు..అడ్వాన్స్ బుకింగ్స్ 60 రోజులకు కుదింపు ట్రైన్ టికెట్ బుకింగ్స్‌లో కీలక మార్పులు చేసింది రైల్వేశాఖ. ఇంతకు ముందు 120 రోజులు ముందుగానే ఉన్న అడ్వాన్స్ బుకింగ్స్‌ను ఇప్పుడు 60 రోజులకు కుదించింది. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. By Manogna alamuru 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn