/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-29T085824.096-jpg.webp)
Tillu Square : సిద్ధు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) ట్రేడ్ మార్క్(Trade Mark) మూవీ డీజే టిల్లు(DJ Tillu). ఇది సూపర్ హిట్ అవడంతో ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించారు. టిల్లు స్క్వేర్‌గా తీశారు. మల్లిక్ రామ్ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్(Sitara Entertainment) బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ దీన్ని నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ఈరోజు విడుదల అయింది. డీజే టిల్లు ఫుల్ ఫన్ రైడ్. అదొక రోలర్ కోస్టర్. అయితే ఇప్పుడు టిల్లు స్క్వఏర్ కూడా అలాగే ఉందని కొందరు నెటిజన్లు చెబుతున్నారు. సిద్ధు ఎనర్జీ, అనుపమ(Anupama) నటన చాలా బావున్నాయని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
First half of #TilluSquare is entertaining!
Lot of Déjà Vu of #DJTillu in the movie.
Siddhu 👍 https://t.co/C4pgRwbN0Q
— idlebrain jeevi (@idlebrainjeevi) March 29, 2024
Show stealer siddhu buoy show throughout…same DJ Tillu treatment…if you love DJ Tillu you will love #TilluSquare ..just go to the theatres and enjoy the senseless lol ride 🍻🍻 https://t.co/Rbxi2TyWAd
— 🌶️🔥 (@PenuToofan) March 29, 2024
మరోసారి సిద్ధు హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ చెబుతున్నారు. రొమాంటిక్ కామెడీ(Romantic Comedy) గా రూపొందిన టిల్లు స్క్వేర్‌లో సిద్ధు తన ట్రేడ్ మార్క్ చూపించాడని చెబుతున్నారు. మొదటి సినిమా ఎంత ఎంజాయ్ చేశారో... ఇది కూడా అలానే చేస్తారని అంటున్నారు. ఫస్ట్ హాప్ డీసెంట్‌గా సాగిపోతే రెండో హాప్ మొత్తం ట్విస్ట్‌లతో అదిరిపోయిందంటూ రివ్యూలు ఇస్తున్నారు. ఇక ఇంటర్వెల్ అయితే వేరే లెవల్ అని చెబుతున్నారు.
#TilluSquare is one hell of a movie; it's literally a square of entertainment that we had in DJ Tillu. Moreover, those one-liners 👌, as usual, Star Boy Siddu shines, Anupama did well, and the music is a big plus 💯.
Overall: 3.5/5.#TilluSquarereview— keishhh (@FCB_LM_91) March 29, 2024
Also Read : Gold Rates : మళ్ళీ బాదుడు మొదలైంది.. చుక్కలు చూపిస్తున్న బంగారం