సినిమా Kiss Song: సిద్దూ- వైష్ణవి రొమాన్స్.. కిస్ సాంగ్ ప్రోమో చూశారా? సిద్దు జొన్నలగడ్డ- వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జాక్'. తాజాగా ఈమూవీ నుంచి చిత్రబృందం కిస్ సాంగ్ ప్రోమో విడుదల చేశారు. ఫుల్ లిరికల్ వీడియో మార్చి 17న రానున్నట్లు తెలిపారు. ఈ ప్రోమో మీరు కూడా చూసేయండి. By Archana 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ‘జాక్ కొంచెం క్రాక్’.. నేపాల్ షెడ్యూల్ కంప్లీట్ సిద్ధు జొన్నలగడ్డ - బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘జాక్’. సెప్టెంబర్ 15న ఈ మూవీ రెండో షెడ్యూల్ నేపాల్‌లో స్టార్ట్ చేశారు. తాజాగా ఈ షెడ్యూల్ కంప్లీట్ అయినట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ఎక్స్‌లో ఓ వీడియో రిలీజ్ చేశారు. By Seetha Ram 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tillu Square: వంద కోట్ల క్లబ్ లో 'టిల్లు స్క్వేర్' .. అట్లుంటది మనతోని..! సిద్దు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ చిత్రం టిల్లు స్క్వేర్. రిలీజైన మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ మూవీ తాజాగా వంద కోట్ల క్లబ్ లోకి చేరింది. 10 రోజుల్లో 101 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్నీ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. By Archana 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tillu Square : అరే టిల్లు.. ఏందిరా.. ఈ క్రేజు..ఫ్యామిలీ స్టార్ ఫట్..రెండో వారంలోనూ సిద్దుదే హవా..! గత వారం రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద రూ. 100కోట్లకు చేరువలో ఉంది. నిన్న రిలీజ్ అయిన ఫ్యామిలీ స్టార్..టిల్లుగాడి క్రేజుకు దివాలా పడినట్లే కనిపిస్తోంది. బుక్ మై షోలో ఫ్యామిలీ స్టార్ కంటే టిల్లు స్క్వేర్ కే టికెట్లు ఎక్కువ బుక్ అవుతున్నాయి. By Bhoomi 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tillu Square: టిల్లుగాడు వంద దాటేసేలా ఉన్నాడు... డీజే టిల్లుతో సక్సెస్ కొట్టిన సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్తో దాన్ని రిపీట్ చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం విడుదల అయిన ఈ మూవీకి ఆడియోన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దీంతో థియేటర్ల దగ్గర టిల్లు స్క్వేర్‌కు వసూళ్ళ వర్షం కురుస్తోంది. By Manogna alamuru 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tillu Square Success Meet: టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్.. వైరలవుతున్న ఫొటోలు.. ఓ లుక్కేయండి సిద్దు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం 'టిల్లు స్క్వేర్'. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. By Archana 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies : టిల్లు స్క్వేర్ కూడా హిట్టయ్యేట్టు ఉందిగా..ట్విట్టర్ రివ్యూ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా టిల్లు స్క్వేర్. డీజే టిల్లుకు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ దానిలానే ఫుల్ ఫన్ రైడ్‌తో ఉందని అంటున్నారు. ఇవాళ ఉదయాన్నే రిలీజ్ అయి...ఓవర్సీస్తో పాటూ థియేటర్లలో ఆడుతోంది. By Manogna alamuru 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Tillu Square OTT: భారీ ధరకు అమ్ముడుపోయిన 'టిల్లు స్క్వేర్'.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా సిద్ధు మూవీ! సిద్ధు జొన్నలగడ్డ అప్ కమింగ్ మూవీ ‘టిల్లు స్క్వేర్’ నుంచి ఓ బిగ్ అప్ డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమా విడుదలకు ముందే ఓటీటీ రైట్స్ రూ.35 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అనుపమ హీరోయిన్ గా నటించిన చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. By srinivas 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా డీజే టిల్లు స్క్వేర్ క్రేజీ పోస్టర్.. వామ్మో అనుపమ .. ఈ రేంజ్ రొమాన్సా !! డిజే టిల్లులో రాధిక అంటూ నేహా శెట్టితో సిద్దు జొన్నలగడ్డ చేసిన రొమాన్స్ ఎవ్వరూ మరచిపోలేరు . న్యూ ఇయర్ లో డీజే టిల్లు స్క్వేర్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.. ఈ పోస్టర్ ను అనుపమ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా ఫ్యాన్స్ హార్ట్ బ్రేకింగ్ ఎమోజీలు పెడుతున్నారు. By Nedunuri Srinivas 01 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn